వైసీపీకి షాక్… టీడీపీ లో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీకి ఎన్నికల ముందు పెద్ద షాక్ తగిలింది....

Gautam Gambhir: రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్ బై

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక ప్రకటన చేశారు. తనను...

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార వైసీపీ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలుగు దేశం పార్టీ...

YSRCP: వైసీపీ తొమ్మిదవ జాబితా విడుదల

రాష్టంలో రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ ప్రభుత్వం శుక్రవారం వైసీపీ 9వ జాబితాను విడుదల చేసింది (YSRCP 9th...
spot_img

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు (Secunderabad Cantonment MLA Lasya...

పక్కపక్కనే ఫ్లెక్సీలు పెడితే యుద్ధం కాదు: కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కోడలి నాని ఘాటు...

గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్ జస్వంత్

గంజాయి కేసులో బిగ్‌బాస్‌ ఫేమ్‌, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ పట్టుబడినట్లు సమాచారం (Bigg Boss Fame Shanmukh Jaswanth...

సిద్దిపేట సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో...

టీడీపీని క్లీన్ స్వీప్ చేస్తాం: వైవీ సుబ్బారెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తెలుగు దేశం పార్టీ పై...

గ్రూప్ 1 పోస్టులలో మహిళలకు అన్యాయం: MLC కవిత

తెలంగాణ: గ్రూప్ 1 పోస్టులలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోయిందని...

రాజకీయ౦

స్పెషల్ స్టోరీస్

సినిమా న్యూస్

Eagle OTT: ఓటీటీ లోకి వచ్చేసిన ఈగల్

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా, అనుపమ మరియు కావ్య...

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు

ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు...

గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్ జస్వంత్

గంజాయి కేసులో బిగ్‌బాస్‌ ఫేమ్‌, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ పట్టుబడినట్లు సమాచారం...

గుండెపోటుతో బాలీవుడ్ నటుడు రితురాజ్ సింగ్ మృతి

ప్రముఖ బాలీవుడ్ నటుడు రితురాజ్ సింగ్ సోమవారం రాత్రి గుండెపోటుతో (Cardiac...

బండ్ల గణేష్ కు ఏడాది జైలు

ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్...

ప్రముఖ నటి జయప్రద కు అరెస్ట్ వారెంట్

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఊహించని షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్...

ఓటిటిలోకి వచ్చేసిన గుంటూరు కారం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఓటిటి...

ఈ నెల 23న ‘వ్యూహం’ రిలీజ్… తొలగిన సెన్సార్ అడ్డంకులు

వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకులు తలగిపోయాయి. ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ...
spot_img

ఆరోగ్య౦

Latest

కాంగ్రెస్ గూటికి వైఎస్‌ షర్మిల… వైఎస్ఆర్టీపీ విలీనం

కాంగ్రెస్ పార్టీ లో చేరిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లకార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్‌ షర్మిల...

IND vs SA 2nd Test: తొలి రోజు బౌలర్ల దూకుడు… 23 వికెట్ లు

ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజున (IND Vs SA 2nd test) ఇరు జట్ల బౌలర్లు తమ దూకుడు చూపించారు. కేప్ టౌన్ వేదిక...

తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లు బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం బుధవారం 26 మంది ఐఏఎస్‌ అధికారులకు బదిలీ మరియు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు (Telangana IAS officers...

మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

విజయవాడ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) వెంటనే విడుదల చేయాలని డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు మరియు నిరుద్యోగులు (DYFI Protest...

వైసీపీ ఇంచార్జ్ ల రెండో జాబితా విడుదల

ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తొలుత 11 మందితో ఇదివరకే తొలి జాబితాను విడుదల చేయగా... నిన్న సాయంత్రం రెండు...

Calling Sahasra: ఓటిటి లోకి సుడిగాలి సుధీర్ ‘కాలింగ్ సహస్ర’

కాలింగ్ సహస్ర సినిమా ఓటిటి లోకి వచ్చేసింది. జబ్బర్దస్థ్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరో గా, డాలీషా హీరోయిన్ గా నటించిన "కాలింగ్ సహస్ర" చిత్రం నిన్న న్యూ ఇయర్ సందర్భంగా అమెజాన్...

Newsletter Signup

గ్రామీణ భారతదేశ౦