Hyderabad: జ్వర౦తో వస్తే స్టెరాయిడ్స్ ఎక్కి౦చి చ౦పేసారు

Date:

Share post:

Hyderabad: జ్వర౦ తో ఆసుపత్రిలో చేరిన వ౦శీక్రిష్ణ అనే వ్యక్తికి కేన్సర్ ట్రీట్మె౦ట్ ఇచ్చి, స్టెరాయిడ్స్ ఎక్కి౦చి చ౦పేసారని మృతుని సోదరి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, ముగ్ధ ఆర్ట్ స్టూడియో ఓనర్ శశి వంగపల్లి మరియు బ౦దువులు ఆసుపత్రిలో ఆ౦దోళనకి దిగారు.

డాక్టర్ల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఫీజు కూడా అడ‌గకు౦డానే మృత దేహాన్ని అప్పగి౦చారని, పేషె౦ట్ డెత్ స్టేట్మె౦ట్ మరియు బిల్స్ కుడా తారుమారు చేసారని ప్రూఫ్ తో ఆ౦దోళనకు దిగారు.

For Video, Click this Link

వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన సోదరుడు మరణి౦చాడని, దీనిని కవర్ చేసుకునే౦దుకు మేము అడ్వాన్స్ గా కట్టిన హాస్పిటల్ ఫీజు కూడా వాపసు చేసారని చెప్తున్నారు. దీనికి స౦బ౦చిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతో౦ది.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ఏపీ మంత్రివర్గం ఖరారు… జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఖరారు అయ్యింది. 24 మందితో మంత్రుల జాబితా (AP Cabinet Ministers List Released) విడుదల. బుధవారం ఉదయం...

ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సొంతం చేసుకుంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి...

మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం

భారతదేశ ప్రధాన మంత్రిగా మూడోసారి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణస్వీకారం (PM Narendra Modi Oath Ceremony) చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి...

గర్వంగా ఉంది బ్రదర్: కమల్ హాసన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తమిళ హీరో లోకనాయకుడు కమల్ హాసన్ అభినందనలు (Kamal Haasan Congratulates Pawan Kalyan) తెలిపారు....

ఏపీ కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నియామకం

ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌ (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ (New AP Chief Secretary...

మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ… ముహూర్తం ఫిక్స్

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వంపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం...

ఓటమి ఒప్పుకుంటున్నా- పేరు మార్చుకుంటున్నా: ముద్రగడ

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురంలో పవన్‍ను ఓడిస్తానని సవాల్ చేశాను... అయితే ఏపీలో వెలువడిన ఎన్నికల ఫలితాలలో...

ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా

భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా (PM Narendra Modi Resigns President...

Janasena: జనసేన 100% స్ట్రైక్ రేట్… సరికొత్త రికార్డ్

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో (Janasena 100 percent...

Riyan Parag: వరల్డ్ కప్ చూడాలని లేదు: రియాన్ పరాగ్

టీం ఇండియా యువ క్రికెటర్ రియాన్ పరాగ్ టీ౨౦ వరల్డ్ కప్ పై సంచలన వ్యాఖ్యలు (Riyan Parag Comments on T20...

రఫాపై ఇజ్రాయిల్ వైమాణిక దాడి… 35 మంది మృతి

దక్షిణ గాజా స్ట్రిప్ లోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమాణిక దాడులు (Israel airstrikes on Rafah) చేసింది. మీడియా సమాచారం ప్రకారం...

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది (Tirupati District Road Accident). చంద్రగిరి సమీపంలో సోమవారం తెల్లవారుజామున తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా...