Kalki 2898 AD: విడుదలకు ముందే కల్కి 2898 AD ప్రభంజనం

Date:

Share post:

Kalki 2898 AD Bookings Day 1: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898 AD ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయ్యింది. ప్రేక్షకులు ఈ సినిమాను ౩డ్ లో కూడా వీక్షించవచ్చు.

నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా… బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ ,తమిళ అగ్ర కధానాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని ఈ చిత్తరం లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం మరియు నేపధ్య సంగీతాన్ని అందించారు.

అయితే మరో మూడు రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఈ చిత్రం (North America) ఇప్పటికే $2.6+ మిలియన్ ప్రీ సేల్స్ తో… అలాగే జర్మనీ లో €64k ప్రీ సేల్స్ దూసుకుపోతోంది.

Kalki 2898 AD Bookings:

మరోపక్క తెలంగాణ, కర్ణాటక, బాలీవుడ్ మార్కెట్లలో కూడా ఈ చిత్రయికి సంబంధించిన ప్రీ సేల్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే ఇంకా ఆంధ్రా మరియు పలు రాష్టాల్లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ చెయ్యకపోవడం గమనార్హం .

ఈ రికార్డ్ ప్రీ సేల్స్ ద్వారా మరియు తొలిరోజు కలెక్షన్స్ తో Day 1 గ్రాస్ 200+ మార్క్ ను అందుకోబోతోందని సినీ నిపుణులు మరియు పలు ట్రేడ్ వర్గారు అంచనావేస్తున్నాయి.
ఇప్పటి వరకు తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా RRR మొదటి స్తానంలో నిలవగా, కల్కి 2898 AD చిత్రం ఈ రికార్డును అందుకోగలదా అనే ప్రశ్న సామజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కల్కి 2898 AD (Kalki 2898 AD releasing on June 27th):

ALSO READ: ఓటీటీలోకి గ్యాంగ్స్ అఫ్ గోదావరి

Newsletter Signup

Related articles

Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం టీజర్ గ్లింప్స్ విడుదల

నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రం నుంచి ఇవాళ (శనివారం) టీజర్ గ్లింప్స్ విడుదల (Saripodhaa Sanivaaram Teaser Glimpse released)...

Laila: ‘లైలా’ గా మారిన విశ్వక్ సేన్

మాస్ కా దాస్ "విశ్వక్ సేన్" మరోసారి ప్రయోగం చేయనున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ లో రామ్ నారాయ‌ణ్ డైరెక్ష‌న్ లో ‘లైలా’...

ఓటీటీలోకి గ్యాంగ్స్ అఫ్ గోదావరి

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి నేటి (జూన్ 14) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ (Gangs of...

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు

ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు (Mohan Babu issues Warning on his name...

ప్రముఖ నటి కవితా చౌదరి కన్నుమూత

ప్రముఖ టీవీ షో 'ఉడాన్' లో IPS ఆఫీసర్ గా నటించిన నటి కవితా చౌదరి గురువారం గుండెపోటుతో కన్నుమూశారు (Udan actor...

బండ్ల గణేష్ కు ఏడాది జైలు

ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు ఊహించని షాక్ తగిలింది. చెక్ బౌంచ్ కేసులో గణేష్...

ఓటిటిలోకి వచ్చేసిన గుంటూరు కారం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఓటిటి (OTT) ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్ లో (Guntur Kaaram...

ఈ నెల 23న ‘వ్యూహం’ రిలీజ్… తొలగిన సెన్సార్ అడ్డంకులు

వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకులు తలగిపోయాయి. ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ దర్శకత్వం లో తెరకెక్కించిన వ్యూహం సినిమా ఈ నెల 23న...

Salaar OTT: ఓటిటి లోకి సలార్ సర్ప్రైస్ ఎంట్రీ

ప్రభాస్ అభిమానులకు మరియు ఓటిటి ప్రేక్షకులకు మంచి సర్ప్రైస్. ప్రభాస్ హీరో గా నటించిన సలార్ ఇవాళ రాత్రి 12 గంటల నుంచి...

మెగాస్టార్ కు పద్మవిభూషణ్..?

మెగాస్టార్ చిరంజీవి కి ‘పద్మవిభూషణ్’ అవార్డు ప్రకటించే అవకాశం ఉన్నట్టు (Megastar Chiranjeevi likely to be honored with Padma Vibhushan)...

వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్

వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసినట్లుగా తెల్సుతోంది (RGV Vyooham Release Postponed). రాంగోపాల్ వర్మ దర్శకుడిగా దాసరి కిరణ్ కుమార్...

డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూత

తమిళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నిలకొంది. డీఎండీకే అధినేత, కోలీవుడ్ ప్రముఖ సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూశారు(DMDK President Vijayakanth Passed...