బాబు ఓడిపోతేనే… జూనియర్ ఎన్టీఆర్‌ చేతుల్లోకి టీడీపీ వస్తుంది

Date:

Share post:

వైసీపీ ఎమ్మెల్యే కోడలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నెగితే జూనియర్ ఎన్టీఆర్‌ను బయటకు గెంటేస్తారని వైసీపీ ఎమ్మెల్యే కోడలి నాని (MLA Kodali Nani Comments on Jr Ntr) అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

వైసీపీ ఎమ్మెల్యే కోడలి నాని ఒక సభలో మాట్లాడుతూ… 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు వాడుకొని వదిలేశారని మండిపడ్డారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్ కోసం కోసం జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టారని నాని విమర్శించారు. చంద్రబాబు మరియు లోకేష్‌ ఇద్దరూ కలిసిగట్టుగానే జూనియర్‌ ఎన్టీఆర్‌పై కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈమేరకు రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కనుక గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను బయటకు గెంటేస్తారన్నారు. కనుక చంద్రబాబును గొయ్యి తీసి పాతి పెడితే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ చేతుల్లోకి టీడీపీ వెళ్తుందని కొడాలి నాని పేర్కొన్నారు.

అయితే గత కొంత కాలంగ టీడీపీ పార్టీకి మరియు రాష్ట్ర రాజకీయాలకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగ ఉంటుంది విషయం తెలిసినదే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర (Jr Ntr Devara) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరి ఈ విషయం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

చంద్రబాబు ఓడిపోతేనే… (MLA Kodali Nani Comments on Jr Ntr):

ALSO READ: MP Bharat: చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎంపీ భరత్

Newsletter Signup

Related articles

Nara Lokesh: మంత్రిగా భాద్యతలు స్వీకరించిన నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన (Nara Lokesh Takes charge as Human Resources, IT...

YCP Office Demolished: తాడేపల్లి వైసీపీ కార్యాలయం కూల్చివేత

వైసీపీకి ఊహించని షాక్ నిచ్చింది కూటమి ప్రభుత్వం. తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేతున్నారు (Tadepalli YCP...

AP Assembly: అసెంబ్లీలో చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఎన్నికల్లో గెలిచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు....

పేరు మార్చుకున్న ముద్రగడ… గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా తన పేరును మార్చుకున్న (Mudragada changed name as Mudragada Padmanabha Reddy) కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ...

డిప్యూటీ సీఎంగా భాద్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు ( Pawan Kalyan took charge as AP Deputy CM) చేపట్టిన జనసేన పార్టీ అధినేత...

ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్‌ పేపర్ వాడాలి: వైఎస్ జగన్

ఎన్నికలపై వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ (YS Jagan Comments/ Tweet on EVM)...

TTD EO: టీటీడీ కొత్త ఈఓ గా శ్యామలరావు నియామకం

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌(ఈవో)గా ఐఏఎస్ అధికారి జే శ్యామలరావు (J Shyamala Rao appointed as New TTD...

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం (AP CM Chandrababu Naidu Oath Ceremony) చేశారు....

ఏపీ మంత్రివర్గం ఖరారు… జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఖరారు అయ్యింది. 24 మందితో మంత్రుల జాబితా (AP Cabinet Ministers List Released) విడుదల. బుధవారం ఉదయం...

ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సొంతం చేసుకుంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి...

గర్వంగా ఉంది బ్రదర్: కమల్ హాసన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తమిళ హీరో లోకనాయకుడు కమల్ హాసన్ అభినందనలు (Kamal Haasan Congratulates Pawan Kalyan) తెలిపారు....

Ramoji Rao: ఈనాడు రామోజీ రావు కన్నుమూత

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao passed away) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఈనెల 5వ...