తెలంగాణ సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశాన్ని తమ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy to Boycott NITI Aayog Meeting) తెలిపారు.
కేంద్రం విడుదల చేసిన బడ్జెట్ ౨౦౨౪ లో తెలంగాణ రాష్ట్రానికి మోడీ సర్కారు అన్యాయం చేసిందని… ఈ అన్యాయానికి నిరసనగా మేము ఈ నిరన్యం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
అయితే మరోపక్క తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా ఈ సమావేశాన్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకునట్లు సమాచారం.
తెలంగాణ సీఎం దూరం (Telangana CM Revanth Reddy to Boycott NITI Aayog Meeting):
⚡ Breaking :
Telangana CM Revanth Reddy announces boycott of the NITI Aayog meeting on July 27th, protesting the Central Government's alleged violation of Telangana's rights and injustice in fund allocation. #Telangana #NITIAayog pic.twitter.com/S4y3FOsEFB— The Headline (@theHeadlineIn) July 24, 2024
ALSO READ: YSRCP Protest: నేడు ఢిల్లీలో జగన్ ధర్నా