పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసినదే. అయితే ఇప్పుడే ఆ సినిమాకు సంబందించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించేందుకు పాకిస్తాన్ నటి ‘సజల్ అలీ’ ను ఎంపిక (Pakistan actress Sajal Ali to act in Prabhas Hanu Raghavapudu Film) చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రం పీరియాడికల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కనున్నట్లు మీడియా సమాచారం. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాని మైత్రి మూవీస్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే సలార్, కల్కి 2892 AD సినిమాల వరుస హిట్లతో దూసుకుపోతున్నా ప్రభాస్… ఇప్పటికే మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇది కాకుండా సలార్ 2, కల్కి 2, స్పిరిట్ అనే సినిమాలు కూడా మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైన్ అప్ లో ఉండడం గమనార్హం.
ప్రభాస్ తో నటించనున్న చేయనున్న పాకిస్తాన్ బ్యూటీ (Pakistan actress Sajal Ali to act in Prabhas Hanu Raghavapudu Film):
Pakistani actress #SajalAli might pair opposite Prabhas in Hanu Raghavapudi's film.#Prabhas #HanuRaghavapudi pic.twitter.com/aEZ5y3aZoY
— Cine Friday (@Cine_Friday) July 22, 2024
Rumour/Buzz: Pakistani actress #SajalAli might pair opposite #Prabhas in #HanuRaghavapudi's film. pic.twitter.com/438JmIHuWi
— Movies4u Official (@Movies4u_Officl) July 21, 2024
ALSO READ: Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం టీజర్ గ్లింప్స్ విడుదల