బీఆర్ఎస్ పార్టీకి షాక్… నాగర్‌కర్నూల్ ఎంపీ రాజీనామా

Date:

Share post:

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు బుధవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు (Nagarkurnool MP Ramulu resigns BRS Party). ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు పంపించడం జరిగింది.

అయితే పోతుగంటి రాములు తొలుత కాంగ్రెస్‌ పార్టీలోకి వెళుతున్నట్లు వార్తలు వినిపించినా… చివరికి ఆయన బీజేపీ పార్టీలో చేరనున్నారు.

పోతుగంటి రాములు తెలుగు దేశం పార్టీ తరఫున అచ్చంపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన 1999-2004 మధ్య చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాములు.. 2016లో తీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. అనంతరం 2019లో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.

నాగర్‌కర్నూల్ ఎంపీ రాజీనామా (Nagarkurnool MP Ramulu resigns BRS):

ALSO READ: రోజా ఐటెం రాణి, పులుసు పాప: బండ్ల గణేష్ కౌంటర్

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Hindu Vs Hindutva: హిందూ మతం వేరు… హిందుత్వం వేరు!

Hindu... Hindutva ఈ తేడా అర్థం కాకపోతే మతాన్ని రాజకీయంతో కలిపేసినట్టే సోషల్ మీడియా తెరిస్తే ఒక విషయం తరచూ కనిపిస్తోంది. hindu hindutva...

Operation West End – దేశ రక్షణ వ్యవస్థను రిస్క్ లో పెట్టిన బీజేపీ జాతీయాధ్యక్షుడు

Operation West End — భారత రాజకీయాలను కుదిపేసిన స్టింగ్ ఆపరేషన్ వెనుక అసలు కథ ఒక వ్యక్తి తన ముందు కూర్చున్నాడు. తాను ఒక విదేశీ...

కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్​ఎస్​ పార్టీకి మరోసారి ఊహించని షాక్ తగిలింది. పఠాన్ చెరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి (Six...

ఏపీ మంత్రివర్గం ఖరారు… జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఖరారు అయ్యింది. 24 మందితో మంత్రుల జాబితా (AP Cabinet Ministers List Released) విడుదల. బుధవారం ఉదయం...

మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ… ముహూర్తం ఫిక్స్

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వంపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం...

ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా

భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా (PM Narendra Modi Resigns President...

AP Elections 2024: ఏపీలో కూటమి భారి విజయం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ -జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం (AP Election 2024 results) సాధించింది. మొత్తం 164 స్థానాలలో కూటమి గెలుపు...

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...