IND vs ENG: ఐదో టెస్ట్ కు టీంఇండియా స్క్వాడ్ ఇదే

Date:

Share post:

ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగ‌నున్న ఐదో టెస్ట్ కు టీమిండియా స్క్వాడ్ ను (IND vs ENG  Team India 5th Test Squad) బీసీసీఐ ప్రకటించింది. గాయం కారణంగా 3,4 టెస్ట్ మ్యాచులకి దూరంగా ఉన్న కె.ఎల్.రాహుల్ ఐదో టెస్ట్‌కు రాహూల్ దూరం కాగా… దేవదత్ ప‌డిక్క‌ల్ చోటు దక్కించుకున్నాడు. మరోపక్క నాలుగో మ్యాచ్ కు దూరం అయిన బుమ్రా ఈ ఆఖరి టెస్ట్ కు తిరిగి జట్టులోకి వచ్చాడు.

భారత్ – ఇంగ్లాండ్ (India vs England) జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే భారత్ 3-1 తో సిరీస్ ను సొంతం చేసుకోగా… చివరి టెస్ట్ లో కూడా విజయం సాధించాలని చూస్తోంది. అయితే తొలి లో మ్యాచ్ విజయం సాధించిన అనంతరం, తరువాత మూడు మ్యాచ్లను ఓడిపోయిన ఇంగ్లాండ్… చివరి మ్యాచ్ల్లో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తోంది.

టీంఇండియా జట్టు (IND vs ENG 5th test team India Squad):

రోహిత్ (C), యశస్వి జైస్వాల్, గిల్, రజత్ పాటిదార్, దేవదత్ ప‌డిక్క‌ల్, సర్ఫ్ రాజ్, ధృవ్ జురెల్, భరత్ అశ్విన్, జడేజా, కుల్దీప్, అక్షర్, సిరాజ్, ముకేష్, ఆకాష్ దీప్, బుమ్రా (VC)

ALSO READ: భారత్ పేసర్ మొహమ్మద్ షమీ కి అర్జున అవార్డు

Newsletter Signup

Related articles

IPL 2024 RCB vs SRH: హైదరాబాద్ ఘన విజయం

సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ కేతనం ఎగరవేసింది. ఐపీఎల్-17లో భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్...

IPL 2024 LSG vs DC: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ

IPL 2024లో భాగంగా నేడు (శుక్రవారం) లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) తలపడనున్నాయి. లక్నో వేదికగా...

IPL 2024 DC vs CSK: చెన్నై పై ఢిల్లీ విజయం

DC vs CSK: IPL 2024 లో భాగంగా విశాఖ వేదికగా నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20...

IND vs ENG 5th Test: టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

IND vs ENG: గురువారం ధర్మశాల వేదికగా భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది (India vs...

IPL 2024: సన్ రైజర్స్ కెప్టెన్ గా పాట్ కమ్మిన్స్

IPL 2024: ఆస్ట్రేలియా క్రికెటర్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) యాజమాన్యం కెప్టెన్‌గా నియమించింది (Pat...

Gautam Gambhir: రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్ బై

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక ప్రకటన చేశారు. తనను రాజకీయాల నుంచి తొలగించాలి అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...

పంజాబ్ ‘స్టేట్ ఐకాన్’ గా భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్

భారత యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ కు అరుదైన గౌరవం దక్కింది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పంజాబ్‌ రాష్ట్రంలో...

WTC Points Table: రెండో స్థానానికి ఎగబాకిన భారత్

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ 434 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ​​పాయింట్ల పట్టికలో...

హైదరాబాద్: మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన

హైదరాబాద్‌ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్‌ జై సింహా (Jai simha) అసభ్య ప్రవర్తన కారణంగా మహిళా క్రికెటర్లు తీవ్ర...

IND vs ENG 3rd Test: టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న ఇండియా

గుజరాత్ లోని రాజ్ కోట్ వేదికగా నేటి నుంచి ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య మూడో మ్యాచ్ (IND vs ENG 3rd...

భారత మాజీ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్ కన్నుమూత

భారత మాజీ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్(95) ఆనారోగ్యంతో మంగళవారం ఉదయం తుది శ్వాసను విడిచారు (Datta Gaekwad Passed Away). భారతీయ క్రికెటర్లలో...

U19 WC Final IND vs AUS: ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ ఓటమి

ఆదివారం జరిగిన U19 ప్రపంచకప్ ఫైనల్ (Under 19 World Cup Final) లో డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ 79 పరుగుల తేడాతో...