ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన (Nara Lokesh Takes charge as Human Resources, IT Minister) నారా లోకేష్. సోమవారం ఉదయం సచివాలయం నాలుగవ బ్లాక్ లోని ఛాంబర్ ప్రత్యేక పూజలు అనంతరం ఆయన మంత్రిగా భాద్యతలు చెప్పుతారు.
మంత్రిగా బాధ్యతలో స్వీకరించిన అనంతరం నారా లోకేష్ మెగా డిస్క్ సంబంధిత ఫైల్స్ పై తొలిసంతకం చేసినట్లు తెలుస్తోంది. నారా లోకేష్ ను అభినందించేందుకు ఆయన సహచర మంత్రులు, ఉన్నతాధికారులు మరియు పలువురు టీడీపీ పార్టీ శ్రేణులు, నేతలు అభినందించారు.
భాద్యతలు స్వీకరించిన నారా లోకేష్(Nara Lokesh Takes charge as Human Resources, IT Minister):
రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్, మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలిసంతకం చేసి, కేబినెట్ కు పంపారు.#NaraLokesh #AndhraPradesh pic.twitter.com/ufoAybTkqf
— Telugu Desam Party (@JaiTDP) June 24, 2024
సచివాలయం నాలుగో బ్లాక్ లోని ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్. తన కుర్చీకి ఎలాంటి ఆర్భాటాలు వద్దని, తన కుర్చీకి కట్టిన టవల్ను స్వయంగా తీసివేసిన మంత్రి లోకేష్.#NaraLokesh #AndhraPradesh pic.twitter.com/Ws3IcPp5ia
— Telugu Desam Party (@JaiTDP) June 24, 2024