వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్

Date:

Share post:

వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసినట్లుగా తెల్సుతోంది (RGV Vyooham Release Postponed). రాంగోపాల్ వర్మ దర్శకుడిగా దాసరి కిరణ్ కుమార్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న వ్యూహం సినిమా విడుదలను నిలిపివేయాలంటూ టీడీపీ కీలక నేత నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తాజాగా గురువారం విచారణ జరిపింది.

ఇందులో భాగంగా జనవరి 11 వరకు వ్యూహం సినిమాను విడుదల చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సెన్సార్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను కూడా రద్దు చేసింది.

ఏపి రాష్ట్ర రాజకీయాల ఆధారంగా చేసుకుని ఆర్.జి. వి తెరకెక్కించిన పొలిటికల్ డ్రామానే ఈ వ్యూహాం సినిమా. ఈ సినిమాని దాసరి కిరణ్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. తొలుత ఈ సినిమాను డిసెంబర్ 29ను విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావించింది. అయితే ఊహించని రీతిలో చిత్ర యూనిట్ కు షాక్ ఇస్తూ విడుదలకు హై కోర్ట్ బ్రేక్ వేసింది.

వ్యూహం విడుదలకు హై కోర్ట్ బ్రేక్ (RGV Vyooham release postponed):

ALSO READ: వైసీపీ లో చేరిన అంబటి రాయుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Ramoji Rao: ఈనాడు రామోజీ రావు కన్నుమూత

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao passed away) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఈనెల 5వ...

ఫైనల్ కు చేరిన కోల్‌కతా… హైదరాబాద్ పై ఘన విజయం

IPL 2024లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్  మ్యాచ్ లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయం...

జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ కి కేటాయించిన భవనాలను జూన్ 2 తరువాత స్వాధీనం...

SRH vs LSG: దుమ్మురేపిన హైదరాబాద్… లక్నోపై ఘనవిజయం

SRH vs LSG: ఐపీఎల్ 2024 లో నిన్న (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్...

SRH vs LSG: నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ

ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs LSG) తలపడనుంది....

పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్

ఈ రోజు (గురువారం) కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నామినేషన్...

IPL 2024: నేడు SRH Vs RCB

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB)...

Pothina Mahesh: వైసీపీలో చేరిన పోతిన మహేష్

జనసేన పార్టీకు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీ పార్టీలో (Pothina Venkata Mahesh...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

వైసీపీ తుది జాబితా విడుదల

వైసీపీ తుది జాబితాను ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు (YSRCP Final MLA Candidates...

బాబు ఓడిపోతేనే… జూనియర్ ఎన్టీఆర్‌ చేతుల్లోకి టీడీపీ వస్తుంది

వైసీపీ ఎమ్మెల్యే కోడలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నెగితే జూనియర్ ఎన్టీఆర్‌ను బయటకు గెంటేస్తారని వైసీపీ ఎమ్మెల్యే...

విశాఖనే ఏపీ రాజధాని… ఎన్నికల తరువాత ఇక్కడే ఉంటా: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం లో జరిగిన విజన్ విశాఖ సదస్సులో భాగంగా...