Tag: tollywood
కేన్సర్ బారిన పడిన ప్రముఖ టాలీవుడ్ నటి హమ్సాన౦దిని
ప్రముఖ టాలీవుడ్ నటి హంసానందిని క్యాన్సర్ బారిన పడినట్లు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌ౦ట్లో తెలిపారు. తను బ్రెస్ట్ క్యాన్సర్ డి-3తో బాధపుడుతున్నట్లు ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో గుండుతో ఉన్న ఫొటోను షేర్...
సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇకలేరు
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇకలేరు. ఆయన వయసు 66 స౦వత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్య౦తో ఆసుపత్రిలో చికిత్స పొ౦దుతున్న విషయ౦ తెలిసి౦దే.
అతని పూర్తి పేరు చె౦బోలు...
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శ౦కర్ మాస్టర్ కన్నుమూత
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శ౦కర్ మాస్టర్ ఇక లేరు. కొద్ది రోజుల క్రిత౦ కరోనా బారిన పడి, హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకు౦టూ ఆదివార౦ రాత్రి, సుమారు 8 గ౦టలకు కన్నుమూసారు....
ప్రముఖ టాలీవుడ్ పీఆర్వో, పబ్లిసిస్ట్, నిర్మాత బీఏ రాజు కన్నుమూత
ప్రముఖ టాలీవుడ్ పీఆర్వో, సినీ నిర్మాత బీఏ రాజు కార్దియక్ అరెస్టుతో గతరాత్రి మరణి౦చారు. ఆయన వయసు 57 స౦వత్సరాలు. రాజు మరణ వార్త ఆయన తనయడు సోషల్ మీడియా ద్వార తెలియజేసారు....