బీహార్ లో విషాదం చోటుచేసుకుంది. జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట (Jehanabad – Baba Siddhnath temple stampede in Bihar) జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే మరణించగా… మరో 37 మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో గాయపడిన భక్తులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబందించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
(Jehanabad – Baba Siddhnath temple stampede in Bihar)
बिहार के जहानाबाद के वाणावर सिद्धेश्वरनाथ मंदिर में भगदड़,जलाभिषेक के दौरान मची भगदड़,7 लोगों की मौत,कई घायल,सदर अस्पताल में घायलों का इलाज जारी।#bihar #jahanabad pic.twitter.com/IbApVNQzXM
— News18 Uttar Pradesh (@News18UP) August 12, 2024
प्रत्यक्षदर्शी ने सुनाया आंखों देखा हाल : बिहार के जहानाबाद में बड़ा हादसा, सिद्धेश्वर नाथ मंदिर में भगदड़ मचने से 7 श्रद्धालुओं की मौत, 30 से अधिक घायल#Bihar #Jehanabad #JehanabadStampede pic.twitter.com/WlLjhjXaUQ
— Ranjan Kumar (@Ranjanparmar000) August 12, 2024