Tag: ysrcp
Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్
ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది. భారతీయ జనతా పార్టీ దాని పేరు మార్చాలని డిమాండ్...
ఆ౦ధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వ౦
ఆ౦ధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ అధికారికంగా ప్రకటిస్తారని ఏజీ కోర్టుకు తెలిపారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో...