కాంగ్రెస్ తరపున రంగంలోకి హీరో నితిన్..!

Date:

Share post:

Hero Nitin Congress Campaign: తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలలో ప్రచారం జోరందుకున్నాయ.  తాజాగా టాలీవుడ్ హీరో నితిన్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ తరుపున నిజామాబాద్ రురల్ టికెట్ కోసం హీరో నితిన్ మేనమామ నగేష్ రెడ్డి ఆశిస్తున్నారు. ఒకవేళ నిజామాబాద్ రురల్ టికెట్ గనుక నగేష్ రెడ్డి కి దక్కితే తన మేనమామ కోసం రంగంలోకి హీరో నితిన్ దిగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రచారంలో భాగంగా హీరో నితిన్ ను రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై నితిన్ నించి ఇంకా పూర్తిస్థాయి కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ని చిత్తుగా ఓడించిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ… ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా గెలిచి తమ పార్టీ జెండాను పాతాలని చూస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు హీరో నితిన్ ను ప్రచారానికి సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా వచ్చే నెల, అక్టోబర్ లోనే తెలంగాణ ఎన్నికల తేదీని ఎలక్షన్ కమిషన్ ఖరారు చేయనుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ ఎన్నికల అభ్యర్థుల లిస్ట్ విడుదల చేయగా… కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు ఇంకా వారి అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించాల్సి ఉంది.

ALSO READ: తెలంగాణ లో కేంద్ర ఎన్నికల సంగం పర్యటన… తేదీలు ఖరారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి… రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం

Revanth Reddy Telangana CM: తెలంగాణ రాష్ట్ర సీఎం గా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసిన అధిష్టానం. ఈ నెల 7వ...

హస్తగతమైన తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది (Congress Won Telangana Elections 2023). 119 అసెంబ్లీ స్థానాలకు గాను...

తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్‌టీపీ పోటీ చెయ్యట్లేదు… కాంగ్రెస్ కే పూర్తి మద్దతు: షర్మిల

YSRTP Withdraws from Telangana Elections 2023: తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర అవుతున్న తరుణంలో ఉఊగించని షాక్ ని ఇచ్చారు...

కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy RajGopal Reddy Joined Congress: శుక్రవారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్...

దొరల తెలంగాణ vs ప్రజల తెలంగాణ : రాహుల్ గాంధీ ట్వీట్

Rahul Gandhi Telangana Bus Yatra: అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ...

కాంగ్రెస్ సీ టీమ్… సీ టీమ్ అంటే చోర్ టీమ్- కేటీఆర్

Minister KTR satires Rahul Gandhi: తెలంగాణ పర్యటనలో రాహుల్ గాంధీ బీఆర్ఎస్ పై చేసిన విమర్శలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీంతో...

రేవంత్ రెడ్డి అరెస్ట్… హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత

Revanth Reddy Arrest: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ గన్‌పార్క్‌లోని అమర వీరుల స్థూపం వద్దకు...

బీఆర్‌ఎస్‌లో చేరిన పొన్నాల లక్ష్మయ్య… కాంగ్రెస్ కు షాక్

Ponnala Lakshmaiah Joins BRS: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బె తగిలింది. జనగామలో...

కమల తీర్థం పుచ్చుకోనున్న చికోటి ప్రవీణ్… నేడు భారీ ర్యాలీ

Chikoti Praveen BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర అవుతున్న తరుణంలో పార్టీలలో కొత్త చేరికలు జరుగుతున్నాయి. కేసినో కింగ్ చికోటి ప్రవీణ్...

రాహుల్ గా౦ధీ ప్రధాని అయితే, అతడు చేసే మొదట పని ఏ౦టో తెలుసా?

కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ శుక్రవారం తమిళనాడుకు చె౦దిన‌ కన్యాకుమారి జిల్లాలోని ఓ పాఠశాలకు చెందిన బృందానికి దీపావళి విందును ఏర్పాటు చేశారు. వి౦దుకు...

మోడీని పక్కన పెట్టేసినా, బీజేపీ ఎక్కడికీ పోదు… ఉచ్చులో పడకండి

బీజేపీ ఎక్కడికీ వెళ్లడం లేదు, రాబోయే అనేక దశాబ్ధాలు భారత రాజకీయాలలో కీలక౦గా ఉ౦టు౦ది, ఈ విషయ౦ రాహుల్ గా౦ధీ గ్రహి౦చట౦ లేదు,...