ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu joins Congress Party) చేసి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జమ్మలమడుగులో ప్రచారంలో భాగంగా APCC చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila), చిట్టిబాబుకు కండువా కప్పి పార్టీలోకి (Kondeti Chittibabu joined Congress) ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు (Kondeti Chittibabu Joins Congress):
ఏపీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు రాజీనామా.. కాంగ్రెస్ పార్టీలో చేరిన చిట్టిబాబు#AndhraPradeshElection2024 #Congress #YSRCP
— NTV Breaking News (@NTVJustIn) April 13, 2024
ALSO READ: కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల