ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీ గా పోటీ చేస్తున్న విషయం తెలిసినది. ఈ సందర్భంగా సొంత నియోజకవర్గం కడప నుంచి షర్మిల ఎన్నికల (YS Sharmila Election Campaign) ప్రచార శంఖారావం చేయనున్నారు.
మీడియా సమాచారం ప్రకారం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుండి షర్మిల బస్సుయాత్ర ప్రారంభించనున్నారు. బద్వేల్ నియోజకవర్గం అమగంపల్లి గ్రామం నుండి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మరి కొద్దీ రోజుల్లో జరగబోయే ఏపీ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కి అత్యధిక స్థానాలు సాధించే లక్ష్యంతో వైఎస్ షర్మిల బస్సుయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది.
షర్మిల బస్సు యాత్ర(YS Sharmila Bus Yatra):
నేటి నుంచి వైఎస్ షర్మిల బస్సు యాత్ర | YS Sharmila Bus Yatra | Ap Congress | ABN Telugu #yssharmila #apcongress #abntelugu pic.twitter.com/of14SHk4mZ
— ABN Telugu (@abntelugutv) April 5, 2024
YS Sharmila APCC President and daughter of Rajashekhar Reddy former CM of Andhra Pradesh will start her election campaign Tomorrow for the coming #LokSabhaElections2024
and AP assembly Elections.pic.twitter.com/Fipa7NqOLE— Ravinder Kapur. (@RavinderKapur2) April 5, 2024