కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

Date:

Share post:

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో వైస్ షామిలి తో పాటు వైఎస్ వివేకానంద కుమార్తె వైఎస్ సునీత మరియు తదితరులు పేర్కొన్నారు. హంతకుడు చట్టసభలలోకి వెళ్లొద్దనే నేను కడప నుంచి పోటీ చేస్తున్నా.. మీ ఆడ బిడ్డలం అడుగుతున్నాం. మాకు న్యాయం చేయండి అని షర్మిల అన్నారు. వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

రానున్న ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న విషయం తెలిసినదే. అయితే అదే కడప నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిన్న కడప పులివెందులలోని జరిగిన సభలో షర్మిల మాట్లాడారు. జగన్ అన్న కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసానని… వైఎస్ఆర్ సంక్షేమ పాలన వస్తుందనుకుని ఇళ్ళు వాకిలి వదిలేసి తిరిగా. జగన్ అన్న ఏది చెప్తే అది చేశా అంటూ షర్మిల అన్నారు.

ఇకపోతే వైఎస్ వివేకానంద గత్య పట్ల షర్మిల స్పందించారు. వివేకా హత్య విషయంలో సునీత, చిన్నమ్మ బాగా నష్టపోయారు అని షర్మిల చెప్పుకొచ్చారు. వివేకా అంటే స్వయానా మాకు చిన్నాన్న అని… రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్‌ఆర్‌కు వివేకా అలాగ అని ఆమె తెలిపారు.

సొంత రక్త సంబంధానికి న్యాయం చేయకపోతే మనం ఎందుకు? ఐదు ఏళ్లు హంతకులను కాపాడారు. మళ్లీ వారికే సీటు ఇచ్చారు.హంతకుడు చట్టసభల్లోకి వెళ్లొద్దనే కడప నుంచి పోటీ చేస్తున్నా అని షర్మిల స్పష్టం చేశారు.

మాకు న్యాయం చేయండి (YS Sharmila Pulivendula Public Meeting):

ALSO READ: కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

Newsletter Signup

Related articles

జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ కి కేటాయించిన భవనాలను జూన్ 2 తరువాత స్వాధీనం...

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

పిఠాపురంలో పవన్ ఓడించి తీరుతా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు....

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

టీడీపీ కి యనమల కృష్ణుడు రాజీనామా

ఏపీ లో ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత యనమల కృష్ణుడు టీడీపీ పార్టీకి రాజీనామా...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్

ఈ రోజు (గురువారం) కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నామినేషన్...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

Pothina Mahesh: వైసీపీలో చేరిన పోతిన మహేష్

జనసేన పార్టీకు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీ పార్టీలో (Pothina Venkata Mahesh...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...