హ్యారీ పోర్టర్ ఫేమ్ ‘డంబుల్ డోర్’ కన్నుమూత

Date:

Share post:

Harry Porter Dumbledore Passed Away: హ్యారీ పోర్టర్ సిరీస్ అభిమానులకు ఒక విషాద వార్త. ప్రముఖ హాలీవుడ్ టుడు, హ్యారీ పోటర్ ఫేమ్ సర్మైఖేల్గాంబోన్ aka ‘డంబుల్ డోర్కన్నుమూశారు. ప్రస్తుతం అయన వయసు 82 సంవత్సరాలు.

మైఖేల్‌ గాంబోన్ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో భాద పడుతున్నారు. న్యుమోనియాతో భాదపడుతున్న మైఖేల్‌ చికిత్స పొందుతూ మరణించినట్లు మైఖేల్‌ భార్య అన్నే, కుమారుడు ఫెర్గస్‌లు నిర్ధారించారు.

హ్యారీపోటర్ సిరీస్‌తో పాటు మైఖేల్ గాంబోన్ పలు హాలీవుడ్ సినిమాల్లో నటించారు. అయితే 2004లో గాంబోన్ తొలిసారి హ్యారీ పోటర్‌లో కనిపించారు. ప్రొఫెసర్ ఆల్బన్ డంబుల్‌ డోర్‌గా అతని నటనతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించారు.

గాంబోన్ మృతితో హాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. పలువురు హాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.

సర్ మైఖేల్ గాంబోన్‌ను ఇక లేరు అని చెప్పాలంటేనే ఎంతో బాధ‌గా ఉంది. భార్య అన్నే, కుమారుడు ఫెర్గస్‌లు ఆస్ప‌త్రిలో మైఖేల్ బెడ్ వ‌ద్ద ఉండ‌గానే అత‌డు ప్ర‌శాంతంగా మ‌ర‌ణించాడు.” అని గాంబోన్ కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

హ్యారీ పోర్టర్ ఫ్రాంచైజ్ ని ఇష్టపడని వారంటూ ఉండరు. ప్రేక్షకుల మందిలో ఫ్రాంచైజ్ ఆనాటి నుండి నాటి వరకు ప్రేక్షకుల యెదలో చెరపలేని ముద్రని వేసిందని చెప్పడంలో మాత్రం సందేహం లేదు. జె. కె. రౌలింగ్ రాసిన నవలల ఆధారంగా హ్యారీ పోర్టర్ సిరీస్ చిత్రీకరించారు. ప్రస్తుతం సిరీస్ 7 పార్టులుగా అందుబాటులో ఉంది.

డంబుల్ డోర్ కన్నుమూత (Harry Porter Dumbledore Passed Away):

https://twitter.com/HPotterUniverse/status/1707374267950858738

ALSO READ: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే పాపులర్ సినిమా/ సిరీస్ లిస్ట్ ఇదే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

నేపాల్ లో భారీ భూకంపం… 128 మంది మృతి

Nepal Earthquake: నేపాల్ దేశంలో ప్రకృతి విలయతాండవం చేసింది. శుక్రవారం రాత్రి నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది... ఈ విషాద ఘటనలో...

పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి… పండగ వేళ విషాదం, 52 మంది మృతి

Pakistan Suicide Bomb Blast: పండుగ వేళ పాకిస్తాన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఒక...

మొరాకోలో భారీ భూకంపం, 300 మంది మృతి

Morocco Earthquake: శుక్రవారం రాత్రి ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో ఇప్పటి వరకు సుమారు 300మందికి...

మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల కుమారుడు, 26 ఏళ్ళ జైన్ నాదెళ్ల మరణ౦

Satya Nadella Son Passed Away: మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ళ‌ కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్...

భారత నాయకులు ముస్లిం మహిళలపై చిన్నచూపును ఆపాలి: మలాలా

ముస్లిం మహిళలను చిన్నచూపు చూడడ౦ ఆపండి అని భారతీయ నాయకులను కోరుతూ, నోబెల్ గ్రహీత మరియు మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్...

అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చెయ్య౦డి: UK పోలీసులకు దరఖాస్తు

కాశ్మీర్‌లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు...

ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భూకంపం, సునామీ హెచ్చరిక

మంగళవారం ( 14 Dec 2021) ఇ౦డోనేషియా ఫ్లోర్స్ ద్వీపానికి సమీపంలో భారీ భూకంపం సంభవించి౦ది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం...

ఒకప్పుడు బిచ్చగత్తె, ఇప్పుడు ప్రఖ్యాత మోడల్… జీవితాన్ని మార్చిన క్లిక్

ఆకు చాటున దాక్కున్న విరజాజి సౌరభం దాన్ని ప్రపంచానికి చాటుతుంది. అదృష్టం ఏ మూల నుంచైనా తలుపు తట్టి పిలవటం నిజమైతే దాన్ని...

దేశ ప్రతిష్టను కించపరిచాడ౦టూ కమెడియన్ పై పోలీసులకు ఫిర్యాదు

స్టా౦డప్ కమెడియన్ వీర్ దాస్ "I Come from Two Indias" అనే తన కామెడీ షో వీడియోను సోషల్ మీడియాలో అప్...

నిడార౦బ౦గా నిఖా చేసుకున్న‌ నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఇస్లామిక్ వేడుకలో తన బాగస్వామి అస్సర్ మాలిక్ తో నిఖా చేసుకున్నారు. 24...

పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీ అయిన‌ భారత ప్రధాని మోదీ

PM Modi meets Pope Francis: జీ-20 సదస్సు కోసం రోమ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ, శనివారం పోప్ ఫ్రాన్సిస్...

కాశ్మీర్ లో ముస్లింల హక్కులపై మాట్లాడే హక్కు మాకు౦ది: తాలిబన్లు

ఆఫ్గానిస్తాన్‌ను స్వాధీన౦ చేసుకున్న తర్వాత‌ తాలిబన్లు వేగ౦ పె౦చుతూ, రోజుకో స౦చలన వ్యాఖ్యలు చేస్తునే ఉన్నారు. తాజాగా కాశ్మీర్ లో ముస్లింల హక్కులపై...