Bangladesh: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం… 44 మంది మృతి

Date:

Share post:

బాంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి బాంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని (Dhaka) ఒక ఏడంతస్తుల రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది (Bangladesh Fire Accident). ఈ ప్రమాదమలో ఇప్పటికే 44 మంది తమ ప్రాణలు కోల్పోగా… మరో 40 మందికి పైగా గాయాలపాలు అయినట్లు సమాచారం.

ఈ ఘటన పట్ల సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది… ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే మీడియా కధనం ప్రకారం… గ్యాస్ సిలిండర్ పేలడం వాళ్ళ ఈ ప్రమాదం సంభవించి ఉంటుంది అని తెలుస్తోంది.

అగ్ని ప్రమాదం (Bangladesh Fire Accident):

ALSO READ: జార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం…12 మంది మృతి

Newsletter Signup

Related articles

Ind vs Ban: అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు భారత్‌-బంగ్లాదేశ్‌ ఢీ

అండర్‌-19 ప్రపంచకప్ మొదలైయింది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్నా ఈ టోర్నీ లో ఇవాళ ఇండియా మరియు బాంగ్లాదేశ్ (Ind vs Ban U-19...

CWC 2023 SL VS BAN: బాంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక ఓటమి

CWC 2023 SL Vs BAN: వరల్డ్ కప్ లో భాగంగా ఢిల్లీ అరుణ్ జెట్లీ స్టేడియం వేదిక గా నిన్న శ్రీలంక...

ENG Vs BAN: వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ బోణి… 137 పరుగులతో బాంగ్లాదేశ్ పై విజయం

ICC Mens ODI World Cup 2023: వన్ డే వరల్డ్ కప్ 2023 లో ఇంగ్లాండ్ బోణి కొట్టింది. నిన్న ధర్మశాల...

World Cup 2023: బంగ్లా బోణి… 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ పై గెలుపు

ICC Cricket World Cup 2023: ఐసీసీ వన్ డే ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ బాంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ (Bangladesh...