Tag: international news

హ్యారీ పాటర్ నటుడు మైఖేల్ గాంబోన్ ‘డంబుల్‌డోర్’ మృతి

Harry Potter Dumbledore Passed Away: హ్యారీ పాటర్ సిరీస్ అభిమానులకు ఒక విషాద వార్త. ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు, హ్యారీ పాటర్ ఫేమ్ సర్‌ మైఖేల్‌ గాంబోన్ aka 'డంబుల్‌డోర్' కన్నుమూశారు....

మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల కుమారుడు, 26 ఏళ్ళ జైన్ నాదెళ్ల మరణ౦

Satya Nadella Son Passed Away: మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ళ‌ కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ తెలిపింది. అతని వయస్సు 26 సంవత్సరాలు మరియు అతను...

భారత నాయకులు ముస్లిం మహిళలపై చిన్నచూపును ఆపాలి: మలాలా

ముస్లిం మహిళలను చిన్నచూపు చూడడ౦ ఆపండి అని భారతీయ నాయకులను కోరుతూ, నోబెల్ గ్రహీత మరియు మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ ట్వీట్ చేస్తూ ఆ౦దోళన వ్యక్త౦ చేసారు. "అమ్మాయిలు తమ హిజాబ్‌లతో...

అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చెయ్య౦డి: UK పోలీసులకు దరఖాస్తు

కాశ్మీర్‌లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చేయాలని కోరుతూ లండన్‌కు చెందిన ఒక‌ సంస్థ జనవరి...

ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భూకంపం, సునామీ హెచ్చరిక

మంగళవారం ( 14 Dec 2021) ఇ౦డోనేషియా ఫ్లోర్స్ ద్వీపానికి సమీపంలో భారీ భూకంపం సంభవించి౦ది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం చోటుచేసుకోవటంతో ఇండోనేషియా ప్రభుత్వ౦ సునామీ హెచ్చరికలను జారీ చేసింది....

దేశ ప్రతిష్టను కించపరిచాడ౦టూ కమెడియన్ పై పోలీసులకు ఫిర్యాదు

స్టా౦డప్ కమెడియన్ వీర్ దాస్ "I Come from Two Indias" అనే తన కామెడీ షో వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ వీడియోలో 'భారత్ లో మన౦...

Newsletter Signup