లైబీరియాలో ఇంధన టాంకర్ పేలి 40 మంది మృతి

Date:

Share post:

Liberia Fuel Tanker Explosion: లైబీరియాలోని టొటోటాలో ఘోర ప్రమాదం సంభవించింది. పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడి పేలిన ఘటనలో సుమారు 40 మంది మృతి చెందినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ప్రమాదంలో మరో 83 మంది తీవ్రంగా గాయపడినట్లు అక్కడి అధికారుల సమాచారం.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసి… స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ట్యాంకర్ బోల్తా పడడంతో దెబ్బతిన్న ట్యాంకర్ లో ఉన్న పెట్రోల్ లీక్ అవ్వడం ప్రారంభమైంది. దీంతో లీక్ అవుతున్నపెట్రోల్ ను తీసుకునేందుకు స్థానికులు ఒక్కసారిగా అక్కడికి చేరుకుని ట్యాంకర్‌లో నుంచి పెట్రోల్ తీసుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలో ఒక్కసారిగా ఆ ట్యాంకర్ (Liberia Fuel Tank Explosion) నుంచి మంటలు వ్యాపించడం జరిగింది. ఉన్నటుంది ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న వారంతా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు.

ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వం సూచించింది. అయితే గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలియపరుస్తున్నారు.

లైబీరియాలో ఘోర ప్రమాదం (Liberia fuel tanker explosion):

ALSO READ: మధ్యప్రదేశ్ లో బస్సు ప్రమాదం… 12 మంది సజీవదహనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

రష్యా “Dead Hand” గురుంచి విన్నారా? ఇది ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తుందంటే…

ప్రపంచంలో అణ్వాయుధాల గురించి చర్చ వచ్చినప్పుడు అమెరికా, రష్యా వంటి దేశాలే ముందుగా గుర్తుకు వస్తాయి. అయితే అణు యుద్ధ చరిత్రలో అత్యంత...

అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్

అమెరికా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది. అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకుంటున్నట్లు (Joe...

Bangladesh: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం… 44 మంది మృతి

బాంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి బాంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని (Dhaka) ఒక ఏడంతస్తుల రెస్టారెంట్లో భారీ అగ్ని...

పాకిస్తాన్ లో 4.7 తీవ్రతతో భూకంపం

పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ఇస్లామాబాద్ (Islamabad) సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం (Pakistan Earthquake) సంభవించినట్లు...

మధ్యప్రదేశ్ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు

మధ్యప్రదేశ్ లో భారీ పేలుడు సంభవించింది. మధ్యప్రదేశ్ హర్దా జిల్లా (Harda) బైరాగఢ్‌ గ్రామంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది...

King Charles III: బ్రిటన్ రాజు ఛార్లెస్ కు కాన్సర్

బ్రిటన్ రాజు చార్లెస్ 3 క్యాన్సర్‌తో భాదపడుతున్నట్లు (Britain King Charles 3 diagnosed with Cancer) బకింగ్‌హామ్ ప్యాలెస్ విడుదల చేసిన...

మాల్దీవ్స్ ప్రెసిడెంట్ పై అవిశ్వాస తీర్మానం

భారత్ ప్రధాని నరేంద్ర మోదీ పై మాల్దీవ్స్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు మన దేశంలోనే కాకుండా ఆ దేశంలో కూడా చిచ్చు రేపుతున్నాయి....

చైనాలో భారీ భూకంపం… 100 మందికి పైగా మృతి

చైనాలో అర్థరాత్రి భారీ భూకంపం సంభవిందించి. సోమవారం అర్థరాత్రి సంభవించిన ఈ భూకంపం (China Earthquake) లో ఇప్పటికే 100 మందికి పైగా...

నేపాల్ లో భారీ భూకంపం… 128 మంది మృతి

Nepal Earthquake: నేపాల్ దేశంలో ప్రకృతి విలయతాండవం చేసింది. శుక్రవారం రాత్రి నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది... ఈ విషాద ఘటనలో...

పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి… పండగ వేళ విషాదం, 52 మంది మృతి

Pakistan Suicide Bomb Blast: పండుగ వేళ పాకిస్తాన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఒక...

హ్యారీ పోర్టర్ ఫేమ్ ‘డంబుల్ డోర్’ కన్నుమూత

Harry Porter Dumbledore Passed Away: హ్యారీ పోర్టర్ సిరీస్ అభిమానులకు ఒక విషాద వార్త. ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు, హ్యారీ పోట‌ర్...

మొరాకోలో భారీ భూకంపం, 300 మంది మృతి

Morocco Earthquake: శుక్రవారం రాత్రి ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో ఇప్పటి వరకు సుమారు 300మందికి...