ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే పాపులర్ సినిమా/ సిరీస్ లిస్ట్ ఇదే

Date:

Share post:

September 2023 OTT release: వినాయక చవితి హడావిడి ఈ వారంతో ముగియనుంది. అయితే ఓటీటీ ప్రేక్షకులు మాత్రం అసలైన సినిమా పండగ ఈ వారమే అంటున్నారు. ఈ వారం ఓటీటీ లో బోలెడన్ని కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఈ వారం అందుబాటులోకి వస్తున్న మోస్ట్ పాపులర్ ఓటీటీ చిత్రాల వివరాలు గురించి తెలుసుకుందాం.

తెలుగు, తమిళ సినిమాలతో పాటు మలయాళం, హిందీ, ఇంగ్లీష్ మరికొన్ని భాషల సినిమాలు మరియు సిరీస్ లు ప్రేక్షకులను అలరించనున్నాయి. అయితే ఖుషి, ఏజెంట్, కుమారి శ్రీమతి, కింగ్ అఫ్ కొత్త, స్పైడర్ మ్యాన్ చిత్రాలు మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తిని కలిగిస్తున్నాయి.

తేదీల వారీగా ఈ వారం (సెప్టెంబర్ 25 నుంచే అక్టోబర్ 1 వరకు) ఏయే సినిమా ఏ ప్లాటుఫామ్ లో చూడచ్చు అన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ :

 • హాస్టల్ డేస్ సీజన్ 4 (హిందీ సిరీస్)- సెప్టెంబర్ 27
 • కుమారి శ్రీమతి (తెలుగు సిరీస్)- సెప్టెంబర్ 28

హాట్ స్టార్:

 • ది వరస్ట్ అఫ్ ఈవిల్ (ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 27
 • కింగ్ అఫ్ కోథా (తెలుగు డబ్బింగ్ సినిమా)- సెప్టెంబర్ 28
 • లాంచ్ పాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 29
 • తుమ్ సే నా హో పాయేగా (హింది సినిమా)- సెప్టెంబర్ 29

ఆహా :

 • పాపం పసివాడు (తెలుగు సిరీస్) సెప్టెంబర్ 29
 • డర్టీ హరి (తమిళ సినిమా)- సెప్టెంబర్ 29

నెట్ ఫ్లిక్:

 • ది డెవిల్స్ ప్లాన్ (కొరియన్ సిరీస్)- సెప్టెంబర్ 26
 • ఫర్ గాటెన్ లవ్ (ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 27
 • ఓవర్ హౌల్ (పోర్చుగీస్ సినిమా)- సెప్టెంబర్ 27
 • ది వండర్ఫుల్ స్టోరీ అఫ్ హెన్రీ షుగర్ (ఇంగ్లీష్ సినిమా)- సెప్టెంబర్ 27
 • ఐస్ కోల్డ్: మర్డర్ కాఫీ అండ్ జెస్సికా వాంగ్స్లో (ఇంగ్లీష్ సినిమా)- సెప్టెంబర్ 28
 • లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ (ఇంగ్లీష్ సినిమా)- సెప్టెంబర్ 28
 • ఫెయిర్ ప్లే (ఇంగ్లీష్ సినిమా)- సెప్టెంబర్ 29
 • చునా (హిందీ సిరీస్)- సెప్టెంబర్ 29
 • ఖుషి (తెలుగు సినిమా) అక్టోబర్ 1
 • స్పైడర్ మ్యాన్: ఎక్రోస్ ద స్పైడర్ వర్స్ (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 1

సోనీ లివ్ :

 • చార్లీ చోప్రా హింది సిరీస్ సెప్టెంబ్ర్ 27
 • అడియై (తమిళ సినిమా) సెప్టెంబర్ 29
 • ఏజెంట్ (తెలుగు సినిమా) సెప్టెంబర్ 29

బుక్ మై షో:

 • బ్లూ బీటల్ (ఇంగ్లీష్ సినిమా) సెప్టెంబర్ 29

ALSO READ: ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ గురుంచి తెలుసా? ఇప్పుడు భారత్ లో 8 నగరాల్లో లభ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు

ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు (Mohan Babu issues Warning on his name...

Roger Federer: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పై డాక్యుమెంటరీ

స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ పై డాక్యుమెంటరీ రానుంది (Roger Federe Documentary on Amazon Prime...

ప్రముఖ నటి కవితా చౌదరి కన్నుమూత

ప్రముఖ టీవీ షో 'ఉడాన్' లో IPS ఆఫీసర్ గా నటించిన నటి కవితా చౌదరి గురువారం గుండెపోటుతో కన్నుమూశారు (Udan actor...

బండ్ల గణేష్ కు ఏడాది జైలు

ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు ఊహించని షాక్ తగిలింది. చెక్ బౌంచ్ కేసులో గణేష్...

ఓటిటిలోకి వచ్చేసిన గుంటూరు కారం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఓటిటి (OTT) ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్ లో (Guntur Kaaram...

ఈ నెల 23న ‘వ్యూహం’ రిలీజ్… తొలగిన సెన్సార్ అడ్డంకులు

వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకులు తలగిపోయాయి. ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ దర్శకత్వం లో తెరకెక్కించిన వ్యూహం సినిమా ఈ నెల 23న...

Salaar OTT: ఓటిటి లోకి సలార్ సర్ప్రైస్ ఎంట్రీ

ప్రభాస్ అభిమానులకు మరియు ఓటిటి ప్రేక్షకులకు మంచి సర్ప్రైస్. ప్రభాస్ హీరో గా నటించిన సలార్ ఇవాళ రాత్రి 12 గంటల నుంచి...

మెగాస్టార్ కు పద్మవిభూషణ్..?

మెగాస్టార్ చిరంజీవి కి ‘పద్మవిభూషణ్’ అవార్డు ప్రకటించే అవకాశం ఉన్నట్టు (Megastar Chiranjeevi likely to be honored with Padma Vibhushan)...

Calling Sahasra: ఓటిటి లోకి సుడిగాలి సుధీర్ ‘కాలింగ్ సహస్ర’

కాలింగ్ సహస్ర సినిమా ఓటిటి లోకి వచ్చేసింది. జబ్బర్దస్థ్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరో గా, డాలీషా హీరోయిన్ గా నటించిన "కాలింగ్...

వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్

వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసినట్లుగా తెల్సుతోంది (RGV Vyooham Release Postponed). రాంగోపాల్ వర్మ దర్శకుడిగా దాసరి కిరణ్ కుమార్...

డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూత

తమిళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నిలకొంది. డీఎండీకే అధినేత, కోలీవుడ్ ప్రముఖ సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూశారు(DMDK President Vijayakanth Passed...

సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

Chandra Mohan Death: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు.గత కొంతకాలంగా...