నేపాల్ లో భారీ భూకంపం… 128 మంది మృతి

Date:

Share post:

Nepal Earthquake: నేపాల్ దేశంలో ప్రకృతి విలయతాండవం చేసింది. శుక్రవారం రాత్రి నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది… ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు సుమారు 128 మంది పైగానే మృతి చెందారని మీడియా సమాచారం. అంతేకాకుండా మృతుల సాంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అని అధికారులు పేర్కొన్నారు.

నేపాలోని వాయువ్య జిల్లాలో పలు చోట్ల భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేల్ పై 6.4 తీవ్రతతో నమోదయ్యింది. ఈ సంఘటనతో నేపాల్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఈ ప్రమాదంలో అనేక ఇల్లు నెల మట్టం అయ్యాయి… దీంతో రాత్రంతా ప్రజలు రోడ్ల పైనే గడిపారు. అంతేకాకుండా పలు ప్రాంతాలలో కమ్యూనికేషన్ లు తెగిపోయాయని తెలుస్తోమ్ది. విషయం అందుకున్న అధికారులు సహాయక చెర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.

నేపాల్ లో భూకంపం (Nepal Earthquake):

ALSO READ: దెందులూరు లో దారుణం… పదో తరగతి బాలిక పై వాలంటీర్ అత్యాచారం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ కన్నుమూత

Sahara Group Chairman Passed Away:సహారా గ్రూప్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త సుబ్రతా రాయ్ కన్నుమూశారు. మంగళవారం రాత్రి 10:30 గంటలకు గుండెపోటుతో...

పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి… పండగ వేళ విషాదం, 52 మంది మృతి

Pakistan Suicide Bomb Blast: పండుగ వేళ పాకిస్తాన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఒక...

హ్యారీ పోర్టర్ ఫేమ్ ‘డంబుల్ డోర్’ కన్నుమూత

Harry Porter Dumbledore Passed Away: హ్యారీ పోర్టర్ సిరీస్ అభిమానులకు ఒక విషాద వార్త. ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు, హ్యారీ పోట‌ర్...

26 ఏళ్ళ టెక్ సీఈఓ దారుణ హత్య… అదుపులోకి అనుమానితుడు!

EcoMap CEO dead: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. 26 ఏళ్ళ ఒక టెక్ కంపెనీ సీఈఓ పావా లాపెరి చిన్న వయసులోనే దారుణ...

ఇరాక్: పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం…వంద మందికి పైగా మృతి

Iraq Fire Accident: ఇరాక్ దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న రాత్రి హమ్ధనియాలోని ఒక ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న పెళ్లి...

మొరాకోలో భారీ భూకంపం, 300 మంది మృతి

Morocco Earthquake: శుక్రవారం రాత్రి ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో ఇప్పటి వరకు సుమారు 300మందికి...

మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల కుమారుడు, 26 ఏళ్ళ జైన్ నాదెళ్ల మరణ౦

Satya Nadella Son Passed Away: మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ళ‌ కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్...

భారత నాయకులు ముస్లిం మహిళలపై చిన్నచూపును ఆపాలి: మలాలా

ముస్లిం మహిళలను చిన్నచూపు చూడడ౦ ఆపండి అని భారతీయ నాయకులను కోరుతూ, నోబెల్ గ్రహీత మరియు మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్...

అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చెయ్య౦డి: UK పోలీసులకు దరఖాస్తు

కాశ్మీర్‌లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు...

ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భూకంపం, సునామీ హెచ్చరిక

మంగళవారం ( 14 Dec 2021) ఇ౦డోనేషియా ఫ్లోర్స్ ద్వీపానికి సమీపంలో భారీ భూకంపం సంభవించి౦ది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం...

ఒకప్పుడు బిచ్చగత్తె, ఇప్పుడు ప్రఖ్యాత మోడల్… జీవితాన్ని మార్చిన క్లిక్

ఆకు చాటున దాక్కున్న విరజాజి సౌరభం దాన్ని ప్రపంచానికి చాటుతుంది. అదృష్టం ఏ మూల నుంచైనా తలుపు తట్టి పిలవటం నిజమైతే దాన్ని...

దేశ ప్రతిష్టను కించపరిచాడ౦టూ కమెడియన్ పై పోలీసులకు ఫిర్యాదు

స్టా౦డప్ కమెడియన్ వీర్ దాస్ "I Come from Two Indias" అనే తన కామెడీ షో వీడియోను సోషల్ మీడియాలో అప్...