పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి… పండగ వేళ విషాదం, 52 మంది మృతి

Date:

Share post:

Pakistan Suicide Bomb Blast: పండుగ వేళ పాకిస్తాన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఒక మసీదు ప్రాంగణంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 52 మంది ప్రజలు మరణించినట్లు సమాచారం. మృతులలో ఒక పోలీసు ఉన్నతాధికారి కూడా ఉన్నటు తెలుస్తోంది.

అంతేకాకుండా 130 మందికి పై ఈ ఘటనలో గాయపడినట్లు సమాచారం. బాంబు పేలుడులో హాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్సలు అందజేస్తున్నారు.

శుక్రవారం మీలాదె నబి పండుగ సందర్భంగా బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని ఓ మసీదు వద్ద మధ్యాహ్నం భారీ ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో ఒక పెద్ద బాంబు పేలినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు, అధికారులు మాత్రం ఇది ఆత్మాహుతి దాడి అని అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. మసీదు దగ్గర ఈ ఘటన సంభవించడంతో కరాచీలో హై సెక్యూరిటీ అలెర్ట్ ప్రకటించారు.

అదే సమయంలో డ్యూటీలో ఉన్న డీఎస్పీ నవాజ్ గాష్కోరీ కూడా బాంబు పేలుడులో మరణించినట్లు తెలిపారు.

పాకిస్తాన్ లో బాంబు పేలుడు (Pakistan Suicide Bomb Blast):

ALSO READ: 26 ఏళ్ళ టెక్ సీఈఓ దారుణ హత్య… అదుపులోకి అనుమానితుడు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ఢిల్లీ లో దారుణం… బిరియాని డబ్బుల కోసం యువకుడి హత్య

Delhi Minor Biryani Murder: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఢిల్లీ లోని ఈశాన్య ప్రాంతంలో కేవలం రూ.350...

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 36 మంది మృతి

Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దొడ్డ ప్రాంతంలో అస్సార్ వద్ద ఒక బస్సు లోయలో...

కర్ణాటకలో మహిళా ప్రభుత్వ అధికారి దారుణ హత్య

Karnataka Woman Officer Pratima Murdered: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి బెంగళూరులో నివాసం ఉంటుంది ఒక మహిళా ప్రభుత్వ...

Vijayawada: ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి

Vijayawada Bus Stand Accident: విజయవాడ బస్సు స్టాండ్ లో ఆర్టీసీ బస్సు భీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రు బస్సు స్టాండ్ లో...

26 ఏళ్ళ టెక్ సీఈఓ దారుణ హత్య… అదుపులోకి అనుమానితుడు!

EcoMap CEO dead: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. 26 ఏళ్ళ ఒక టెక్ కంపెనీ సీఈఓ పావా లాపెరి చిన్న వయసులోనే దారుణ...

రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో పేలుడు, ఆరుగురు CRPF జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 వద్ద శనివారం ఉదయం జరిగిన పేలుడులో కనీసం ఆరుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్...