డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూత

Date:

Share post:

తమిళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నిలకొంది. డీఎండీకే అధినేత, కోలీవుడ్ ప్రముఖ సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూశారు(DMDK President Vijayakanth Passed Away). ఆయన వయసు 71 సంవత్సరాలు.

కొంత కాలంగా శ్వాసకోశ సమస్యతో భాదపడుతున్న విజయ్‌కాంత్‌ చెన్నై మియోట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ గురువారం ఉదయం తన తుది శ్వాసని విడిచారు. ఈ విషయాన్నీ తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి అధికారిక ప్రకటనను విడుదల చేశారు.
దీంతో మియాట్‌ ఆస్పత్రి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు చెర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

దాదాపు 154 సినిమాలలో నటించి ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. 1956 ఆగస్టు 25న ఈయన జన్మించారు.

సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూత ( DMDK President, Senior Tamil actor Vijayakanth Passed Away):

ALSO READ: అనంతపురం లో విషాదం… బస్సు-ట్రాక్టర్ ఢీ: నలుగురు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ప్రభాస్ సరసన పాకిస్తాన్ బ్యూటీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసినదే. అయితే ఇప్పుడే ఆ...

Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం టీజర్ గ్లింప్స్ విడుదల

నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రం నుంచి ఇవాళ (శనివారం) టీజర్ గ్లింప్స్ విడుదల (Saripodhaa Sanivaaram Teaser Glimpse released)...

Laila: ‘లైలా’ గా మారిన విశ్వక్ సేన్

మాస్ కా దాస్ "విశ్వక్ సేన్" మరోసారి ప్రయోగం చేయనున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ లో రామ్ నారాయ‌ణ్ డైరెక్ష‌న్ లో ‘లైలా’...

Kalki 2898 AD: విడుదలకు ముందే కల్కి 2898 AD ప్రభంజనం

Kalki 2898 AD Bookings Day 1: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న...

ఓటీటీలోకి గ్యాంగ్స్ అఫ్ గోదావరి

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి నేటి (జూన్ 14) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ (Gangs of...

RCB vs CSK: నేటి నుంచి ఐపీఎల్… తొలి మ్యాచ్ లో విజేతలెవరు

IPL 2024: క్రికెట్ అభిమానులకు శుభవార్త. నేటి నుంచి ఐపీఎల్ సీజన్-17 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ లో నేడు...

బీజేపీ లో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై

మాజీ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై ఇవాళ చెన్నై లో కేంద్ర మంత్రి,...

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు

ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు (Mohan Babu issues Warning on his name...

ప్రముఖ నటి కవితా చౌదరి కన్నుమూత

ప్రముఖ టీవీ షో 'ఉడాన్' లో IPS ఆఫీసర్ గా నటించిన నటి కవితా చౌదరి గురువారం గుండెపోటుతో కన్నుమూశారు (Udan actor...

బండ్ల గణేష్ కు ఏడాది జైలు

ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు ఊహించని షాక్ తగిలింది. చెక్ బౌంచ్ కేసులో గణేష్...

ఓటిటిలోకి వచ్చేసిన గుంటూరు కారం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఓటిటి (OTT) ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్ లో (Guntur Kaaram...

ఈ నెల 23న ‘వ్యూహం’ రిలీజ్… తొలగిన సెన్సార్ అడ్డంకులు

వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకులు తలగిపోయాయి. ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ దర్శకత్వం లో తెరకెక్కించిన వ్యూహం సినిమా ఈ నెల 23న...