ఈ నెల 23న ‘వ్యూహం’ రిలీజ్… తొలగిన సెన్సార్ అడ్డంకులు

Date:

Share post:

వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకులు తలగిపోయాయి. ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ దర్శకత్వం లో తెరకెక్కించిన వ్యూహం సినిమా ఈ నెల 23న (RGV Vyooham Movie Release) ప్రేక్షకుల ముందుకి రానుంది.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నా సమయం నుంచి ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేత నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన అందరికి సంగతి తెలిసిందే.

సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా… కేవలం రాజకీయ ఎజెండాతో ఈ సినిమాను తెరకేక్కిన్చారు అని నారా లోకేష్ ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు రిట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్ట్ లో విచారణ జరిగింది.

ఈ నేపదాయంలో చిత్రనిర్మాత, దర్శకుడు తదితరులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. పిటిషన్‌లు దాఖలు కావడంతో మరోసారి హైకోర్టు సెన్సార్‌ బోర్డుకు లేఖను రాసింది.

ఇంకొకసారి చిత్రాన్ని పరిశీలించి సినిమాకు సర్టిఫికేట్‌ను జారీ చేయవలసిందిగా ఆదేశించడంతో… సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకు యూ సర్టిఫికేట్‌ను జారీ చేయడం జరిగింది.

ఈ నెల 16న ‘వ్యూహం’ విడుదల (RGV Vyooham Movie Release):

ALSO READ: దేనికి సిద్ధం జగన్ సార్? : వైఎస్ షర్మిల

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Rajahmundry Agarbatti Scam: రాజమండ్రిలో అగర్బత్తి స్కామ్…₹25 కోట్ల మోసం

Rajahmundry Agarbatti Scam: ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నగరంలో అగర్బత్తి తయారీ పేరుతో భారీ మోసం బయటపడింది. మీడియా సమాచారం ప్రకారం... ఈ...

చావుకు ఇంకో ఏడాది దగ్గరయ్య- RGV

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు తన భిన్నమిన ఆలోచనలతో, అభిప్రాయాలతో, వ్యాఖ్యలతో వార్తలలో నిలిస్తునే ఉంటారు. అయితే తాజాగా రామ్...

Ramayana Teaser: ‘రామా’ గ్లింప్స్ రిలీజ్… విజువల్ ఎపిక్

Ramayana Teaser: భారతీయ సినీ ప్రపంచంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటైన రామాయణం సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. హనుమాన్...

మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు- సుప్రీంకోర్టు తీర్పు

భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించిన కీలక అంశంపై Supreme Court of India తాజాగా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. Bar and Bench...

Kanguva Trailer: కంగువా ట్రైలర్ విడుదల

తమిళ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కంగువా. అయితే తాజాగా ఇవాళ ఈ సినిమాకు...

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల (Visakha MLC By Election Notification released) అయ్యింది. ఈ నేపథ్యంలో నేటి...

Chuttamalle: చుట్టమల్లే… దేవర సెకండ్ సాంగ్ రిలీజ్

'దేవర' సినిమా నుండి రెండో పాట (Devara Second Single released) విడుదలయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా, కొరటాల శివ...

The RajaSaab Glimpse: ది రాజా సాబ్ గ్లింప్స్ వచ్చేసింది

ప్రభాస్ తరువాత సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. మారుతీ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ది రాజా సాబ్"...

Mr Bachchan Teaser: మిస్టర్ బచ్చన్ టీజర్ విడుదల

టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి నిన్న టీజర్...

YSRCP Protest: నేడు ఢిల్లీలో జగన్ ధర్నా

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్ నేడు (బుధవారం) ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ధర్నా (YSRCP - YS Jagan...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2024) రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం (AP Land Titiling...

అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

Budget 2024 - Andhra Pradesh: పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపదాయంలో రాజధాని...