ప్రముఖ నటి కవితా చౌదరి కన్నుమూత

Date:

Share post:

ప్రముఖ టీవీ షో ‘ఉడాన్’ లో IPS ఆఫీసర్ గా నటించిన నటి కవితా చౌదరి గురువారం గుండెపోటుతో కన్నుమూశారు (Udan actor Kavita Chaudhary Passed Away). గత కొంత కాలంగా క్యాన్సర్ లో భాదపడుతున్న కవితా చౌదరి అమృత్‌సర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసను విడిచారు.

ఈ విషయాన్నీ ఆమె స్నేహితులు సుచిత్ర వర్మ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

దూరదర్శన్ టెలివిజన్ సిరీస్ ఉడాన్‌లో లిప్స్ అధికారిణి కళ్యాణి సింగ్ పాత్రలో కవితా చౌదరి ప్రేక్షకులను మెప్పించారు. చివరిగా ఆమె బాగా పాపులర్ అయిన సర్ఫ్ డిటర్జెంట్ వాణిజ్య ప్రకటనలలో కనిపించింది.

ALSO READ: ప్రముఖ నటి జయప్రద కు అరెస్ట్ వారెంట్

Newsletter Signup

Related articles

ప్రభాస్ సరసన పాకిస్తాన్ బ్యూటీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసినదే. అయితే ఇప్పుడే ఆ...

Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం టీజర్ గ్లింప్స్ విడుదల

నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రం నుంచి ఇవాళ (శనివారం) టీజర్ గ్లింప్స్ విడుదల (Saripodhaa Sanivaaram Teaser Glimpse released)...

Laila: ‘లైలా’ గా మారిన విశ్వక్ సేన్

మాస్ కా దాస్ "విశ్వక్ సేన్" మరోసారి ప్రయోగం చేయనున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ లో రామ్ నారాయ‌ణ్ డైరెక్ష‌న్ లో ‘లైలా’...

Kalki 2898 AD: విడుదలకు ముందే కల్కి 2898 AD ప్రభంజనం

Kalki 2898 AD Bookings Day 1: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న...

ఓటీటీలోకి గ్యాంగ్స్ అఫ్ గోదావరి

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి నేటి (జూన్ 14) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ (Gangs of...

తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి

ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి చెందారు (Doordarshan News Reader Shanti Swaroop Died). దూరదర్శన్‌లో తొలి తెలుగు...

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు

ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు (Mohan Babu issues Warning on his name...

బండ్ల గణేష్ కు ఏడాది జైలు

ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు ఊహించని షాక్ తగిలింది. చెక్ బౌంచ్ కేసులో గణేష్...

ప్రముఖ నటి జయప్రద కు అరెస్ట్ వారెంట్

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఊహించని షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్ట్ జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్...

ఓటిటిలోకి వచ్చేసిన గుంటూరు కారం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఓటిటి (OTT) ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్ లో (Guntur Kaaram...

ఈ నెల 23న ‘వ్యూహం’ రిలీజ్… తొలగిన సెన్సార్ అడ్డంకులు

వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకులు తలగిపోయాయి. ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ దర్శకత్వం లో తెరకెక్కించిన వ్యూహం సినిమా ఈ నెల 23న...

Salaar OTT: ఓటిటి లోకి సలార్ సర్ప్రైస్ ఎంట్రీ

ప్రభాస్ అభిమానులకు మరియు ఓటిటి ప్రేక్షకులకు మంచి సర్ప్రైస్. ప్రభాస్ హీరో గా నటించిన సలార్ ఇవాళ రాత్రి 12 గంటల నుంచి...