RCB vs CSK: నేటి నుంచి ఐపీఎల్… తొలి మ్యాచ్ లో విజేతలెవరు

Date:

Share post:

IPL 2024: క్రికెట్ అభిమానులకు శుభవార్త. నేటి నుంచి ఐపీఎల్ సీజన్-17 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) తలపడనున్నాయి (RCB vs CSK). ఈ మ్యాచ్ ప్రత్యక్షప్రసారం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లోను మరియు జిఓ సినిమా యాప్ లోను వీక్షించవచ్చు

ఇవాళ (శుక్రవారం) చెన్నై లోని చిదంబరం స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో బోణి కొట్టాలి అని ఇరు టీంలు ఆశిస్తున్నాయి.

అయితే సీజన్ మొదలు కాకముందే భారత మాజీ క్రికెటర్, కెప్టెన్ ధోని, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకోగా… రుతురాజ్ ను కెప్టెన్ గా ఆ జట్టు మ్యానేజిమెంట్ ప్రకటించడం జరిగింది.

చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (IPL 2024 RCB VS CSK):

ALSO READ: IPL 2024: సన్ రైజర్స్ కెప్టెన్ గా పాట్ కమ్మిన్స్

Newsletter Signup

Related articles

Rishabh Pant: రిషబ్ పంత్ కు భారీ జరిమానా

ఐపీఎల్ 2024 (IPL) లో భాగంగా నిన్న చెన్నై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్  (DC vs CSK)...

IPL 2024 DC vs CSK: చెన్నై పై ఢిల్లీ విజయం

DC vs CSK: IPL 2024 లో భాగంగా విశాఖ వేదికగా నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20...

బీజేపీ లో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై

మాజీ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై ఇవాళ చెన్నై లో కేంద్ర మంత్రి,...

డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూత

తమిళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నిలకొంది. డీఎండీకే అధినేత, కోలీవుడ్ ప్రముఖ సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూశారు(DMDK President Vijayakanth Passed...

ICC ODI World Cup 2023 : ఈ సారి కప్పు కొట్టేది ఎవరు?

ICC ODI World Cup 2023: క్రికెట్ అభిమానులకు పండగ వాతావరణం వచ్చేసింది. భారత్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023...

హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్ కన్నుమూత

M S Swaminathan Died: భారత హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 98 సంవత్సరాలు....

ఒకరు తన మత౦ మారిన కారణ౦గా వారి కుల౦ మార్చడానికి వీల్లేదు: మద్రాస్ హైకోర్టు

ఒక వ్యక్తి ఒక మతం నుండి మరొక మతానికి మారిన కారణంగా వారి కులాన్ని మార్చడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు, నవంబర్ 17,...