ఓటిటిలోకి వచ్చేసిన గుంటూరు కారం

Date:

Share post:

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఓటిటి (OTT) ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్ లో (Guntur Kaaram Streaming on Netflix) స్ట్రీమ్ అవుతోంది. సంక్రాంతి సందర్భంగా గత నెల 12న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా నెల తిరగకుండానే ఓటిటి లో సందడి చేయడానికి సిద్దమయ్యింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జోడిగా… త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. తొలి రోజు విడుదల అనంతరం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న… ఫుల్ రన్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూల్ లే రాబట్టింది.

ఈ సినిమాలో మాస్ యాక్షన్‍‍తో పాటు మదర్ సెంటిమెంట్ కూడా ప్రధాన అంశంగా ఉంది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాలో మహేశ్ బాబు ఫైట్లు, మాస్ డ్యాన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే అనే చెప్పాలి. సినిమాలో హీరోయిన్లుల శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి నటించారు. వీరిద్దరికి సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేనప్పటికీ… ఇద్దరు వారి వారు పాత్రలలో మెప్పించారు. ఈ సినిమాకి మ్యూజిక్ మరియు నేపధ్య సంగీతం థమన్ అందించారు.

ఓటిటిలోకి గుంటూరు కారం (Guntur Kaaram Streaming on Netflix):

ALSO READ: ఈ నెల 23న ‘వ్యూహం’ రిలీజ్… తొలగిన సెన్సార్ అడ్డంకులు

Newsletter Signup

Related articles

ప్రభాస్ సరసన పాకిస్తాన్ బ్యూటీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసినదే. అయితే ఇప్పుడే ఆ...

Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం టీజర్ గ్లింప్స్ విడుదల

నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రం నుంచి ఇవాళ (శనివారం) టీజర్ గ్లింప్స్ విడుదల (Saripodhaa Sanivaaram Teaser Glimpse released)...

Laila: ‘లైలా’ గా మారిన విశ్వక్ సేన్

మాస్ కా దాస్ "విశ్వక్ సేన్" మరోసారి ప్రయోగం చేయనున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ లో రామ్ నారాయ‌ణ్ డైరెక్ష‌న్ లో ‘లైలా’...

Kalki 2898 AD: విడుదలకు ముందే కల్కి 2898 AD ప్రభంజనం

Kalki 2898 AD Bookings Day 1: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న...

ఓటీటీలోకి గ్యాంగ్స్ అఫ్ గోదావరి

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి నేటి (జూన్ 14) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ (Gangs of...

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు

ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు (Mohan Babu issues Warning on his name...

ప్రముఖ నటి కవితా చౌదరి కన్నుమూత

ప్రముఖ టీవీ షో 'ఉడాన్' లో IPS ఆఫీసర్ గా నటించిన నటి కవితా చౌదరి గురువారం గుండెపోటుతో కన్నుమూశారు (Udan actor...

బండ్ల గణేష్ కు ఏడాది జైలు

ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు ఊహించని షాక్ తగిలింది. చెక్ బౌంచ్ కేసులో గణేష్...

ఈ నెల 23న ‘వ్యూహం’ రిలీజ్… తొలగిన సెన్సార్ అడ్డంకులు

వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకులు తలగిపోయాయి. ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ దర్శకత్వం లో తెరకెక్కించిన వ్యూహం సినిమా ఈ నెల 23న...

Salaar OTT: ఓటిటి లోకి సలార్ సర్ప్రైస్ ఎంట్రీ

ప్రభాస్ అభిమానులకు మరియు ఓటిటి ప్రేక్షకులకు మంచి సర్ప్రైస్. ప్రభాస్ హీరో గా నటించిన సలార్ ఇవాళ రాత్రి 12 గంటల నుంచి...

మెగాస్టార్ కు పద్మవిభూషణ్..?

మెగాస్టార్ చిరంజీవి కి ‘పద్మవిభూషణ్’ అవార్డు ప్రకటించే అవకాశం ఉన్నట్టు (Megastar Chiranjeevi likely to be honored with Padma Vibhushan)...

వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్

వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసినట్లుగా తెల్సుతోంది (RGV Vyooham Release Postponed). రాంగోపాల్ వర్మ దర్శకుడిగా దాసరి కిరణ్ కుమార్...