సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

Date:

Share post:

Chandra Mohan Death: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు.

గత కొంతకాలంగా తీర్వ అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్.. హైదరాబాద్‌ లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాసను విడిచారు.

చంద్రమోహన్ మరణంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రానికి లోనయింది. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు చంద్రమోహన్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.

చంద్రమోహన్ కన్నుమూత (Chandra Mohan Passed Away):

ALSO READ: కర్ణాటకలో మహిళా ప్రభుత్వ అధికారి దారుణ హత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ప్రభాస్ సరసన పాకిస్తాన్ బ్యూటీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసినదే. అయితే ఇప్పుడే ఆ...

Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం టీజర్ గ్లింప్స్ విడుదల

నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రం నుంచి ఇవాళ (శనివారం) టీజర్ గ్లింప్స్ విడుదల (Saripodhaa Sanivaaram Teaser Glimpse released)...

Viral Video: విద్యుత్ సిబ్బంది పై దాడి చేసిన యువకుడు

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సనత్ సాగర్ పరిథిలో పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లు కట్టమని అడిగినందుకు విద్యుత్ సిబ్బంది పై...

Laila: ‘లైలా’ గా మారిన విశ్వక్ సేన్

మాస్ కా దాస్ "విశ్వక్ సేన్" మరోసారి ప్రయోగం చేయనున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ లో రామ్ నారాయ‌ణ్ డైరెక్ష‌న్ లో ‘లైలా’...

Kalki 2898 AD: విడుదలకు ముందే కల్కి 2898 AD ప్రభంజనం

Kalki 2898 AD Bookings Day 1: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న...

ఓటీటీలోకి గ్యాంగ్స్ అఫ్ గోదావరి

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి నేటి (జూన్ 14) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ (Gangs of...

Ramoji Rao: ఈనాడు రామోజీ రావు కన్నుమూత

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao passed away) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఈనెల 5వ...

ఫైనల్ కు చేరిన కోల్‌కతా… హైదరాబాద్ పై ఘన విజయం

IPL 2024లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్  మ్యాచ్ లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయం...

జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ కి కేటాయించిన భవనాలను జూన్ 2 తరువాత స్వాధీనం...

SRH vs LSG: దుమ్మురేపిన హైదరాబాద్… లక్నోపై ఘనవిజయం

SRH vs LSG: ఐపీఎల్ 2024 లో నిన్న (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్...

SRH vs LSG: నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ

ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs LSG) తలపడనుంది....

IPL 2024: నేడు SRH Vs RCB

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB)...