కర్ణాటకలో మహిళా ప్రభుత్వ అధికారి దారుణ హత్య

Date:

Share post:

Karnataka Woman Officer Pratima Murdered: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి బెంగళూరులో నివాసం ఉంటుంది ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి ప్రతిమ (37)దారుణ హత్యకు గురైయ్యారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ హత్య జరిగినట్లు మీడియా సమాచారం.

ఈ ఘటనపై విషయం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోమ్ది.

శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి కు చెందిన కే. ఎస్. ప్రతిమ మైన్స్ అండ్ ఎర్త్ సైన్స్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తోమ్ది. 18 ఏళ్ళ క్రితం ప్రతిమకు సత్యనారాయణ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. అయితే గత కొంత కాలంగా ఆమె భర్తకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. భర్త, కొడుకు తీర్థహళ్లి లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

ఉద్యోగ రీత్యా పలు జిల్లాలో పనిచేసిన ప్రతిమ, రమనగర జిల్లాలో విధులలో చేరి ఇటీవలే బెంగళూరుకు బదిలీ అయ్యింది. తరువాత దొడ్డకాల్లసంద్రలోని ఒక అపార్ట్మెంట్ లో ఒంటరి నివాసం ఉంటునట్లుగా తెలుస్తోంది.

శనివారం రాత్రి సుమారు ఎనిమిది గంటలు సమయంలో కార్ డ్రైవర్ ప్రతిమను కార్యాలయం నుంచి తన అపార్ట్మెంట్ వద్దకు తీసుకొచ్చి దింపాడు. అనంతారు డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు. అయితే అదే రోజు రాత్రి ప్రతిమ ఉంటున్న అపార్ట్మెంట్ కు ఎవరు లేని సమయంలో కొంతమంది వ్యక్తులు ప్రవేశించి ఆమెను గత్య చేసి అక్కడనించి పారిపోయినట్లు సమాచారం.

ప్రతిమ సోదరుడు ప్రతీక్ ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఆమె స్పందించకపోవడంతో ఇంటికి వెళ్లిచూడగా ప్రతిమ హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది.

ఇదిలా ఉండగా…ప్రతిమ హత్య పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఎవరో తెలిసిన వారే పకడ్బందీగా హత్య చేసి ఉంటారు అని కొంత మంది భావిస్తున్నారు.

కర్ణాటకలో మహిళా అధికారి హత్య (Karnataka woman officer Partima murdered):

ALSO READ: విజయనగరం లో ఘోర రైలు ప్రమాదం… 14 మంది మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ఢిల్లీ లో దారుణం… బిరియాని డబ్బుల కోసం యువకుడి హత్య

Delhi Minor Biryani Murder: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఢిల్లీ లోని ఈశాన్య ప్రాంతంలో కేవలం రూ.350...

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 36 మంది మృతి

Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దొడ్డ ప్రాంతంలో అస్సార్ వద్ద ఒక బస్సు లోయలో...

Vijayawada: ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి

Vijayawada Bus Stand Accident: విజయవాడ బస్సు స్టాండ్ లో ఆర్టీసీ బస్సు భీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రు బస్సు స్టాండ్ లో...

పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి… పండగ వేళ విషాదం, 52 మంది మృతి

Pakistan Suicide Bomb Blast: పండుగ వేళ పాకిస్తాన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఒక...

26 ఏళ్ళ టెక్ సీఈఓ దారుణ హత్య… అదుపులోకి అనుమానితుడు!

EcoMap CEO dead: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. 26 ఏళ్ళ ఒక టెక్ కంపెనీ సీఈఓ పావా లాపెరి చిన్న వయసులోనే దారుణ...

మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ‌ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి

కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి...

ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలి: తేజస్వీ సూర్య

దేశంలో 'హిందూ పునరుజ్జీవనం' సాధించేందుకు ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలని బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పిలుపునిచ్చారు. అయితే అనూహ్య౦గా అతను...

Army Helicopter Crash: గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ కన్నుమూత‌

Group Captain Varun Singh Died: తమిళనాడులో జరిగిన‌ ఆర్మీహెలికాప్టర్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బెంగళూరులో చికిత్స పొందుతున్న గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌...