ఫైనల్ కు చేరిన కోల్‌కతా… హైదరాబాద్ పై ఘన విజయం

Date:

Share post:

IPL 2024లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్  మ్యాచ్ లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయం (KKR beat SRH by 8 wickets and enter final) సాధించింది. ఈ మ్యాచ్ లో విజయంతో నేరుగా ఫైనల్స్ బెర్తును కోల్‌కతా ఖరారు చేసుకుంది.

ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది కోల్‌కతా. అయితే బ్యాట్టింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఉఊహించని షాక్ తగిలింది. ఓపెనర్స్ హెడ్ మరియు అభిషేక్ తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. తరువాత బ్యాట్టింగ్ కు దిగిన త్రిపాఠి హైదరాబాద్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేసిన… తనకు మరో పక్క నుంచి సహకారం అందలేదు.

దీంతో 37 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలలో పడిన హైదరాబాద్ ను త్రిపాఠి మరియు క్లాసీన్ కాసేపు ఆదుకున్నారు. త్రిపాఠి (35 బంతులతో 55పరుగులు చేయగా) క్లాసీన్ (21 బంతులతో 32 పరుగులు) చేసి జట్టును ఆదుకునపటికి… వీరిద్దరు వెంటవెంటనే అవుట్ కావడంతో 127 పరుగులకే హైదరాబాద్ 7 వికెట్లు కోల్పోయింది. తరువాత బ్యట్టింగ్ కు వచ్చిన కెప్టెన్ కమ్మిన్స్ జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించి అవుట్ అయ్యాడు. దీంతో 19.3 ఓవర్లలో హైదరాబాద్ 159పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది.

160 పరుగుల లక్ష్యంతో బ్యాట్టింగ్ కు దిగిన కోల్‌కతా… ప్రత్యర్థి హైదరాబాద్ బౌలర్ లకు చుక్కలు చూపించారు. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది. కోల్‌కతా బ్యాటర్లలో వెంకటేష్ ఇయర్ (58) శ్రేయాస్ ఇయర్ (51) పరుగులతో ఆకట్టుకుని జట్టుకి విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ల్లో విజయంతో కోల్‌కతా నేరుగా ఫైనల్స్ చేరుకుంది.

ప్లేయర్ అఫ్ ది మ్యాచ్: స్టార్క్ 

ఫైనల్ కు కోల్‌కతా(KKR beat SRH and Enter IPL 2024 final)

ALSO READ: Rishabh Pant: రిషబ్ పంత్ కు భారీ జరిమానా

Newsletter Signup

Related articles

Ramoji Rao: ఈనాడు రామోజీ రావు కన్నుమూత

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao passed away) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఈనెల 5వ...

Riyan Parag: వరల్డ్ కప్ చూడాలని లేదు: రియాన్ పరాగ్

టీం ఇండియా యువ క్రికెటర్ రియాన్ పరాగ్ టీ౨౦ వరల్డ్ కప్ పై సంచలన వ్యాఖ్యలు (Riyan Parag Comments on T20...

జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ కి కేటాయించిన భవనాలను జూన్ 2 తరువాత స్వాధీనం...

IPL 2024 KKR vs MI: నేడు కోల్‌కాతా వర్సెస్ ముంబై

KKR vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు కోల్‌కాతా నైట్ రైడర్స్ మరియు ముంబై ఇండియన్స్ (Kolkata Knight Riders vs...

IPL 2024: ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్

ఐపీఎల్ 2024 లో భాగంగా నిన్న గురువారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 60  పరుగులతో విజయం సాధించింది. ఈ...

SRH vs LSG: దుమ్మురేపిన హైదరాబాద్… లక్నోపై ఘనవిజయం

SRH vs LSG: ఐపీఎల్ 2024 లో నిన్న (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్...

SRH vs LSG: నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ

ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs LSG) తలపడనుంది....

LSG vs KKR: లక్నో పై కోల్కతా విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా... లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 98 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ విజయం...

MI vs KKR: కోల్‌కతా చేతిలో ముంబై చిత్తు

IPL 2024: ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా నిన్న(శుక్రవారం) ముంబై ఇండియన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో...

IPL 2024 SRH vs RR : ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న హైదరాబాద్ వేదికగా జరిగిన నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR)...

IPL 2024 CSK vs PBKS: చెన్నై పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2024 CSK vs PBKS: హోంగ్రౌండ్ లో చెన్నైకి షాక్ (PBKS beat CSK). ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న చెన్నై...

IPL 2024 LSG vs MI: ముంబై పై లక్నో విజయం

IPL 2024 LSG vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్ల తేడాతో...