Jai Bhim: హీరో సూర్యపై దాడి చేస్తే రూ. లక్ష ఇస్తా౦: పీఎంకే నేతలు

Date:

Share post:

సౌత్ ఇ౦డియన్ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ ను పలు వివాదాలు చుట్టిముట్టాడుతున్నాయి.

అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకెళ్తున్న ఈ సినిమాను అదే స్థాయిలో వివాదాలు కూడా తలెత్తుతున్నాయి.

ఈ సినిమాలో మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశంపై ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. జై భీమ్ చిత్ర నిర్మాత, దర్శకుడి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్‌ సెల్వం అక్కడి పోలీసు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం ఇచ్చారు.

అక్కడితో ఆగకు౦డా… వన్నియార్‌ కమ్యూనిటీని కించపరిచిన నటుడు సూర్య ని కొట్టిన వారికి లక్ష రూపాయిలు బహుమానాన్ని ఇస్తామ౦టూ పీఎంకే నేతలు ప్రకటించినట్లు మీడియా వర్గాల సమాచార౦. రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జై భీమ్ నిర్మాత సూర్యకు వన్నియార్ సంఘం నోటీసులు కూడా జారీ చేసింది.

అయితే అభిమానులు, సినిమా ప్రేమికులు, పలువురు ప్రముఖులు కూడా సూర్యకు మద్దతుగా నిలుస్తున్నారు. #WeStandWithSuriya అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్ అయినట్లు తెలుస్తో౦ది.

ఈ వివాద౦పై సూర్య స్ప౦దిస్తూ… తమది దళితులపై జరుగుతున్న ఘటనలకు న్యాయం జరగాలనే ఉద్దేశం మాత్రమే, అంతేకాని తమ సినిమా ద్వారా ఏ వర్గాన్ని కించపరచడం తమ ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ఓటీటీలోకి గ్యాంగ్స్ అఫ్ గోదావరి

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి నేటి (జూన్ 14) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ (Gangs of...

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు

ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు (Mohan Babu issues Warning on his name...

ప్రముఖ నటి కవితా చౌదరి కన్నుమూత

ప్రముఖ టీవీ షో 'ఉడాన్' లో IPS ఆఫీసర్ గా నటించిన నటి కవితా చౌదరి గురువారం గుండెపోటుతో కన్నుమూశారు (Udan actor...

బండ్ల గణేష్ కు ఏడాది జైలు

ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు ఊహించని షాక్ తగిలింది. చెక్ బౌంచ్ కేసులో గణేష్...

ఓటిటిలోకి వచ్చేసిన గుంటూరు కారం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఓటిటి (OTT) ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్ లో (Guntur Kaaram...

ఈ నెల 23న ‘వ్యూహం’ రిలీజ్… తొలగిన సెన్సార్ అడ్డంకులు

వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకులు తలగిపోయాయి. ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ దర్శకత్వం లో తెరకెక్కించిన వ్యూహం సినిమా ఈ నెల 23న...

Salaar OTT: ఓటిటి లోకి సలార్ సర్ప్రైస్ ఎంట్రీ

ప్రభాస్ అభిమానులకు మరియు ఓటిటి ప్రేక్షకులకు మంచి సర్ప్రైస్. ప్రభాస్ హీరో గా నటించిన సలార్ ఇవాళ రాత్రి 12 గంటల నుంచి...

మెగాస్టార్ కు పద్మవిభూషణ్..?

మెగాస్టార్ చిరంజీవి కి ‘పద్మవిభూషణ్’ అవార్డు ప్రకటించే అవకాశం ఉన్నట్టు (Megastar Chiranjeevi likely to be honored with Padma Vibhushan)...

వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్

వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసినట్లుగా తెల్సుతోంది (RGV Vyooham Release Postponed). రాంగోపాల్ వర్మ దర్శకుడిగా దాసరి కిరణ్ కుమార్...

డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూత

తమిళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నిలకొంది. డీఎండీకే అధినేత, కోలీవుడ్ ప్రముఖ సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూశారు(DMDK President Vijayakanth Passed...

సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

Chandra Mohan Death: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు.గత కొంతకాలంగా...

సలారోడు సిద్ధం… డంకీ ఉన్నా డోంట్ కేర్

Salaar Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ సినిమా నుంచి అప్డేట్ మొత్తానికి వచ్చింది....