Salaar OTT: ఓటిటి లోకి సలార్ సర్ప్రైస్ ఎంట్రీ

Date:

Share post:

ప్రభాస్ అభిమానులకు మరియు ఓటిటి ప్రేక్షకులకు మంచి సర్ప్రైస్. ప్రభాస్ హీరో గా నటించిన సలార్ ఇవాళ రాత్రి 12 గంటల నుంచి నెట్ ఫ్లిక్స్ లో (Salaar will be Streaming on Netflix) అందుబాటులోకి రానుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన వైలెంట్ యాక్షన్ డ్రామా చిత్రం “సలార్”. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 22న ఎన్నో అంచనాలతో విడుదల అయినా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ₹700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి దుమ్ము దులిపేసింది. అంతేకాకుండా ఈ సినిమా ప్రభాస్ సినీ కెరీర్ లోనే రెండొవ అతి పెద్ద విజయంగా నిలిచింది.

సాలార్ సినిమా ఓటిటి హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Salaar OTT rights acquired by Netflix) దగ్గర ఉన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ఇంకాకొన్ని చోట్ల థియేటర్ లో ఆడుతుండగా ఇప్పుడు సర్ప్రైసింగ్ గా ఈ సినిమా ఓటిటిలో డే ని నెట్ ఫ్లిక్స్ వారు యాప్ లో ప్రకటించడం జరిగింది.

ఇవాళ రాత్రి 12 గంటల నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మరియు హింది భాషలలో అందుబాటులోకి రానుంది.

రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి పార్ట్ సలార్ సీజ్ ఫైర్ (Salaar Cease Fire) గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి పార్ట్ భారీ విజయం సాధించడం తో రెండో పార్ట్ “సలార్ సౌర్యంగా పర్వం” (Salaar 2 Shouryanga Pravam) పట్ల ప్రేక్షకులలో ఆసక్తి నెలకొల్పింది. అయితే ఈ రెండో పార్ట్ షూటింగ్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉండగా.. దేనిని ౨౦౨౫ లో విడుదల చేసేందుకు నిర్మాతను ఆలోచిస్తునట్లు సమాచారం.

ఓటిటి లోకి సలార్ (Salaar OTT streaming on Netflix):

ALSO READ: ఎన్టీఆర్ ఘాట్ వద్ Jr NTR ఫ్లెక్సీలు తొలగింపు… వైరల్ వీడియో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

పక్కపక్కనే ఫ్లెక్సీలు పెడితే యుద్ధం కాదు: కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కోడలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు (Kodali...

గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్ జస్వంత్

గంజాయి కేసులో బిగ్‌బాస్‌ ఫేమ్‌, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ పట్టుబడినట్లు సమాచారం (Bigg Boss Fame Shanmukh Jaswanth Arrested in Ganja...

సిద్దిపేట సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా...

టీడీపీని క్లీన్ స్వీప్ చేస్తాం: వైవీ సుబ్బారెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తెలుగు దేశం పార్టీ పై కీలక వ్యాఖ్యలు చేశారు (YV Subbareddy Comments on TDP)....

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్‌ (95) కన్నుమూశారు (Senior Supreme Court Advocate Fali S Nariman Passed Away).ఈ రోజు...

తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు (Telangana 3 Rajya Sabha Seats Unanimous). మూడు స్థానాలకు గాను...

వైసీపీ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తన సొంత గూటీకి చేరుకున్నారు. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మంగళవారం మధ్యాహ్నం ఏపీ...

లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారిణి. ట్రైబల్ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ లో లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి (Tribal Welfare...

రేపు కొడంగల్ ఎత్తిపోతలకు శంకుస్థాపన

రేపు (బుధవారం) నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నారు (Kondangal Lift Irrigation Foundation...

పంజాబ్ ‘స్టేట్ ఐకాన్’ గా భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్

భారత యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ కు అరుదైన గౌరవం దక్కింది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పంజాబ్‌ రాష్ట్రంలో...

Roger Federer: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పై డాక్యుమెంటరీ

స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ పై డాక్యుమెంటరీ రానుంది (Roger Federe Documentary on Amazon Prime...

దమ్ముంటే బహిరంగ చర్చకు రా: సీఎం జగన్ కు బాబు సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి సవాల్ విసిరారు (Chandrababu Naidu open challenge to...