మెగాస్టార్ కు పద్మవిభూషణ్..?

Date:

Share post:

మెగాస్టార్ చిరంజీవి కి ‘పద్మవిభూషణ్’ అవార్డు ప్రకటించే అవకాశం ఉన్నట్టు (Megastar Chiranjeevi likely to be honored with Padma Vibhushan) సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నెల జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా చిరంజీవికి ‘పద్మవిభూషణ్’ అవార్డు ప్రకటించే అవకాశం ఉందని… ఆ రోజే ఈ విషయం పై ప్రకటన రానుంది అన్న టాక్ నడుస్తోంది.

భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే దేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ అవార్డు. తెలుగు సినీ పరిశ్రమకు చిరంజీవి చేసిన కృషికి మరియు కోవిడ్ సమయంలో ఆయన చేసిన సామాజిక సేవకు గాను ఈ అవార్డు దక్కనున్నట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం చిరంజీవి వసిష్ఠ దర్శకత్వం లో ౧౫౬ వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసినదే. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ ను ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ సంక్రాంతి సందర్భంగా అధికారిక వీడియో ప్రకటన విడుదల చేసారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.

 

ALSO READ: అందుకే పవన్ కల్యాణ్‌ను కలిశాను: అంబటి రాయుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ప్రముఖ నటి కవితా చౌదరి కన్నుమూత

ప్రముఖ టీవీ షో 'ఉడాన్' లో IPS ఆఫీసర్ గా నటించిన నటి కవితా చౌదరి గురువారం గుండెపోటుతో కన్నుమూశారు (Udan actor...

బండ్ల గణేష్ కు ఏడాది జైలు

ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు ఊహించని షాక్ తగిలింది. చెక్ బౌంచ్ కేసులో గణేష్...

ఓటిటిలోకి వచ్చేసిన గుంటూరు కారం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఓటిటి (OTT) ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్ లో (Guntur Kaaram...

ఈ నెల 23న ‘వ్యూహం’ రిలీజ్… తొలగిన సెన్సార్ అడ్డంకులు

వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకులు తలగిపోయాయి. ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ దర్శకత్వం లో తెరకెక్కించిన వ్యూహం సినిమా ఈ నెల 23న...

మెగాస్టార్ చిరంజీవి కి ‘పద్మ విభూషణ్’

మెగాస్టార్ చిరంజీవికి అరుదయిన ఘనత దక్కింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రస్థాయి నటుడు, మెగాస్టార్ చిరంజీవికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం...

Salaar OTT: ఓటిటి లోకి సలార్ సర్ప్రైస్ ఎంట్రీ

ప్రభాస్ అభిమానులకు మరియు ఓటిటి ప్రేక్షకులకు మంచి సర్ప్రైస్. ప్రభాస్ హీరో గా నటించిన సలార్ ఇవాళ రాత్రి 12 గంటల నుంచి...

వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్

వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసినట్లుగా తెల్సుతోంది (RGV Vyooham Release Postponed). రాంగోపాల్ వర్మ దర్శకుడిగా దాసరి కిరణ్ కుమార్...

డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూత

తమిళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నిలకొంది. డీఎండీకే అధినేత, కోలీవుడ్ ప్రముఖ సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూశారు(DMDK President Vijayakanth Passed...

సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

Chandra Mohan Death: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా...

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే పాపులర్ సినిమా/ సిరీస్ లిస్ట్ ఇదే

September 2023 OTT release: వినాయక చవితి హడావిడి ఈ వారంతో ముగియనుంది. అయితే ఓటీటీ ప్రేక్షకులు మాత్రం అసలైన సినిమా పండగ...

గా౦ధీ…పటేల్ ను కాదని నెహ్రూని భారత ప్రధానిగా చేసారు: కారణ౦ అదేన౦ట‌

Vijayendra Prasad about Gandhi: ప్రముఖ సినిమా దర్శకుడు రాజమౌళి త౦డ్రి, రచయితగా సుపరిచుతులైన‌ విజయే౦ద్ర ప్రసాద్ గారిని మొన్న ( 6...

సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇకలేరు

ప్రముఖ సినీ గేయ రచయిత‌ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇకలేరు. ఆయన వయసు 66 స౦వత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్య౦తో ఆసుపత్రిలో...