వైసీపీ ఇంచార్జ్ ల రెండో జాబితా విడుదల

Date:

Share post:

ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తొలుత 11 మందితో ఇదివరకే తొలి జాబితాను విడుదల చేయగా… నిన్న సాయంత్రం రెండు లోక్‌సభ, 25 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జీలను (YSRCP Second Incharge List)ప్రకటించింది.

రాష్ట్రంలో ఈసారి కూడా అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు పార్టీ అవసరాల దృష్ట్యా కొంతమంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల స్థానాలను మార్చినట్లు తెలుస్తోంది.

వైసీపీ ఇంఛార్జుల రెండో జాబితా లిస్ట్ (YSRCP Second Incharge List):

అనంతపురం ఎంపీ -మాలగుండ్ల సత్యనారాయణ
హిందూపురం ఎంపీ- జోలదరాశి శాంత
అరకు ఎంపీ- కొట్టగుల్లి భాగ్యలక్ష్మి
రాజాం- తాలే రాజేశ్
అనకాపల్లి- మలసాల భరత్ కుమార్
పాయకరావుపేట- కంబాల జోగులు
రామచంద్రాపురం- పిల్లి సూర్యప్రకాశ్
పి.గన్నవరం- విప్పర్తి వేణుగోపాల్
పిఠాపురం- శ్రీమతి వంగ గీత
జగ్గంపేట- తోట నరసింహులు
ప్రత్తిపాడు- పరుపుల సుబ్బారావు
రాజమండ్రి సిటీ- మర్గాని భరత్
రాజమండ్రి రూరల్ -చెల్లబోయిన గోపాల కృష్ణ
పోలవరం-తెల్లం రాజ్యలక్ష్మి
కదిరి- బి.ఎస్. మక్బూల్ అహ్మద్
ఎర్రగొండపాలెం- తాటిపర్తి చంద్రశేఖర్
తిరుపతి- భూమన అభినయ్ రెడ్డి
గుంటూరు ఈస్ట్- షేక్ నూరి ఫాతిమా
మచిలీపట్నం- పేర్ని కృష్ణమూర్తి
చంద్రగిరి- చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
పెనుకొండ-కె.వి. ఉషా శ్రీచరణ్
కల్యాణదుర్గం- తలారి రంగయ్య
అరకు- గొడ్డేటి మాధవి
పాడేరు-విశ్వేషర రాజు
విజయవాడ సెంట్రల్- వెల్లంపల్లి శ్రీనివాస రావు
విజయవాడ వెస్ట్ -షేక్ అసిఫ్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ:

రాష్ట్రంలోని పలు అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన @ysrcparty
ఇంచార్జుల రెండవ జాబితా.

ALSO READ: వైసీపీ లో చేరిన అంబటి రాయుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

మా అన్న పార్టీ వైసీపీకి ఓటు వెయ్యదు: వైఎస్. సునీతా రెడ్డి

మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి సంచల వ్యాఖ్యలు (YS Sunitha Reddy Comments on Jagan YSRCP...

ఆవేశంతో ఊగితే ఓట్లు పడవు పవన్ కళ్యాణ్: మంత్రి రోజా

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై మంత్రి రోజా తనదయిన శైలిలో సంచల వ్యాఖ్యలు చేశారు (Minister Roja comments on...

ప్రతి పేద కుటుంబానికి నెలకి రూ: 5000 ఇస్తాం: ఖర్గే

Indiramma Universal Basic Income Support Scheme: ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5000 (Rs...

రోజా ఐటెం రాణి, పులుసు పాప: బండ్ల గణేష్ కౌంటర్

తెలుగు సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ నగరి ఎమ్మెల్యే రోజా, సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు...

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు

ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు (Mohan Babu issues Warning on his name...

ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ పేరును శనివారం అధిష్టానం ప్రకటించింది (Bhuma Akhila Priya Reddy Allagadda...

24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాల నుంచి జనసేన పోటీ

టీడీపీ-జనసేన ఉమ్మడిగా తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం జరిగింది. ఈ మేరకు టీడీపీ-జనసేన పొత్తులో...

తెనాలి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్

ఏపీలో టీడీపీ-జనసేన ఉమ్మడిగా తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేశారు (Nadendla Manohar Janasena...

టీడీపీ-జనసేన మొదటి జాబితా విడుదల

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది (TDP Janasena First List released). టీడీపీ, జనసేన...

వైసీపీ కి రఘురామకృష్ణరాజు రాజీనామా

ఆంధ్రప్రదేశ్: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ కి రాజీనామా చేశారు (MP Raghu Ramakrishna Raju Resigns YSRCP). ఈ మేరకు తన...

నోటాతో కాంగ్రెస్ పోటీ- విజయసాయి రెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు (Vijayasai Reddy Comments On Congress Party)....

పక్కపక్కనే ఫ్లెక్సీలు పెడితే యుద్ధం కాదు: కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కోడలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు (Kodali...