ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు ( Pawan Kalyan took charge as AP Deputy CM) చేపట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉపముఖ్యమంత్రితో పాటుగా పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ & రూరల్ వాటర్ సప్లై శాఖా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ డెవలప్మెంట్ శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ భాద్యతలు చేపట్టారు.
ప్రమాణస్వీకారం అనంతరం IAS, IPS అధికారులతో మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్ 1, 2 అధికారులతో, ఆ తరువాత పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ తో పవన్ భేటీ కానున్నట్లు తెల్సుతోంది.
డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan took charge as AP Deputy CM):
Pawan Kalyan takes charge as Dy CM #AndhraPradesh pic.twitter.com/sOd5jI5L9m
— Naveena (@TheNaveena) June 19, 2024
ALSO READ: TTD EO: టీటీడీ కొత్త ఈఓ గా శ్యామలరావు నియామకం