మా అన్న పార్టీ వైసీపీకి ఓటు వెయ్యదు: వైఎస్. సునీతా రెడ్డి

Date:

Share post:

మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి సంచల వ్యాఖ్యలు (YS Sunitha Reddy Comments on Jagan YSRCP party) చేశారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు ఉండకూడదని… తన సోదరుడు వైఎస్.జగన్ పార్టీ కి ఓటు వెయ్యవద్దు (YS Sunitha Dont vote for YRCP) అని సునీతా రెడ్డి  పిలుపునిచ్చారు. మళ్ళీ కనుక ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంకా కష్టాలు పడాల్సి వస్తుందని తెలిపారు.

వైఎస్. సునీతా రెడ్డి TV5 తో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో సంచలనంగా మారింది.

తన తండ్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసుపై సునీత రెడ్డి స్పందించారు. సాధారణంగా హత్య కేసు నాలుగైదు రోజుల్లో తేలుతుంది. మరి తన తండ్రి హత్య కేసు దర్యాప్తు మాత్రం ఎందుకు ఏళ్ల తరబడి కొనసాగుతోందని ప్రశ్నించారు. హత్య కేసును ఇంతవరకు ఎందుకు తేల్చలేకపోతున్నారు. ఇందుకోసం సీబీఐ దర్యాప్తునకు వెళ్దామని జగన్‌ను అడిగితే ‘సీబీఐకి వెళ్తే అవినాష్‌ బీజేపీలోకి వెళ్తారు’ అని అన్నారని సునీత వెల్లడించారు

అంతేకాదు .. నాన్న హత్య అనంతరం మార్చురీ వద్ద అవినాష్‌ తనతో మాట్లాడాను. అయితే అప్పుడు పెదనాన్న 11.30 వరకు తన కోసం ప్రచారం చేశారని అవినాష్‌ చెప్పాడు. అలా ఎందుకు చెప్పారో అర్థం కాలేదు. ఒక్కోసారి హంతకులు మనమధ్యే ఉంటున్నా తెలియనట్లే ఉంటుందని సునీత పేర్కొన్నారు.

అన్న పార్టీకి ఓటు వెయ్యదు (Don’t Vote for YSRCP – YS Sunitha Reddy):

(YS Sunitha Reddy comments on Jagan):

ALSO READ: ఆవేశంతో ఊగితే ఓట్లు పడవు పవన్ కళ్యాణ్: మంత్రి రోజా

Newsletter Signup

Related articles

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

Pothina Mahesh: వైసీపీలో చేరిన పోతిన మహేష్

జనసేన పార్టీకు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీ పార్టీలో (Pothina Venkata Mahesh...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...

YS Sharmila: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల..!

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీచేయనునట్లు తెలుస్తోంది. (YS Sharmila contesting as...

ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు… జూన్ 4న లెక్కింపు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల (Andhra Pradesh Elections 2024) చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను...

వైసీపీ తుది జాబితా విడుదల

వైసీపీ తుది జాబితాను ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు (YSRCP Final MLA Candidates...

వైసీపీ లో చేరిన ముద్రగడ పద్మనాభం

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఏపీ సీఎం జగన్ సమక్షంలో ముద్రగడ పద్మనాభం తన కొడుకుతో...