తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరన్నది ఇవాళ నిర్ణయిస్తాం: ఖర్గే

Date:

Share post:

తెలంగాణ కి ముఖ్యమంత్రి ఎవరు? (Who is Telangana CM ?) ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఇదే ప్రశ్న గా మారింది. అయితే ఈ ఉత్కంఠకు ఈ రోజు తెరపడే అవకాశం ఉన్నట్లు గా తెలుస్తోంది.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే పార్లమెంట్ లో సమావేశానికి ముందు మీడియా తో మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరన్నది ఇవాళ నిర్ణయిస్తాం అని తేల్చి చెప్పడం జరిగింది.

ఒకపక్క రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM) కావాలని సోషల్ మీడియా లో చేర్చలు నడుస్తుండగా… మరోపక్క సీనియర్ నేతలు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), ఉత్తమకుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కూడా ముఖ్యమంత్రి పదవి కోసం రేసులో ఉన్నారు.

అయితే మంగళవారం మధ్యాహ్నం మల్లిఖార్జున్ ఖర్గే తో సమావేశం కానున్నారు డి కె శివకుమార్ మరియు మాణిక్ రావ్ ఠాక్రే. ఈ సమావేశం లో భట్టి విక్రమార్క, ఉత్తమకుమార్ రెడ్డి కూడా పాల్గొంటారు అన్న సమాచారం.

ALSO READ: హస్తగతమైన తెలంగాణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Group 2 postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా (Telangana TGPSC Group 2 Exam Postponed)...

కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్​ఎస్​ పార్టీకి మరోసారి ఊహించని షాక్ తగిలింది. పఠాన్ చెరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి (Six...

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....

రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్...

బీఆర్ఎస్ పార్టీకి కడియం శ్రీహ‌రి ద్రోహం చేశారు: హరీష్ రావు

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన క‌డియం శ్రీహ‌రిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హ‌రీశ్‌రావు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు...

YS Sharmila: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల..!

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీచేయనునట్లు తెలుస్తోంది. (YS Sharmila contesting as...