Vijayawada: ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి

Date:

Share post:

Vijayawada Bus Stand Accident: విజయవాడ బస్సు స్టాండ్ లో ఆర్టీసీ బస్సు భీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రు బస్సు స్టాండ్ లో 12వ ప్లాట్ ఫామ్ వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున ప్రయాణికుల పై బస్సు దూసుకొచ్చింది.

బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు చెందగా… పలువురికి గాయాలయినట్లు సమాచారం. మృతులలో ఔట్ సోర్సింగ్ కండక్టర్ మరియు ఒక మహిళా ప్రయాణికురాలు ఉన్నట్లుగా తెలుస్తోమ్ది. కాగా మృతి చెందిన కండెక్టర్ ను గుంటూరు-2 డిపోకు చెందిన వీరయ్య గా గుర్తించారు.

విజయవాడ బస్సు స్టాండ్ లో ఆర్టీసీ బస్సు భీభత్సం (Vijayawada Bus Stand Accident):

ALSO READ: నేపాల్ లో భారీ భూకంపం… 128 మంది మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

మిచౌంగ్ భీభత్సం… మద్యాహ్నం బాపట్ల వద్ద తీరం దాటనున్న తుఫాన్

Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ఉగ్రరూపాన్ని ధరించింది ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు...

విశాఖ షిప్పింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం… 40 బొట్లు దగ్ధం

Vizag fishing harbour fire accident: విశాఖ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఫిషింగ్ హార్బర్ లోని ఓ బోటులో...

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 36 మంది మృతి

Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దొడ్డ ప్రాంతంలో అస్సార్ వద్ద ఒక బస్సు లోయలో...

నాంపల్లి లో ఘోర అగ్ని ప్రమాదం… ఏడుగురు మృతి

Nampally Fire Accident: హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఓ...

విజయనగరం లో ఘోర రైలు ప్రమాదం… 14 మంది మృతి

Vizianagaram Train Accident: ఆంధ్ర ప్రదేశ్ విజయనగరం జిల్లా కంకాటపల్లి లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 14...

ఏపీ లో భారీ సంఖ్యలో డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

Andhra Pradesh Deputy Collectors Transfer: ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలనమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో...

దెందులూరు లో దారుణం… పదో తరగతి బాలిక పై వాలంటీర్ అత్యాచారం..!

AP Village Volunteer Raped Tenth Student: దెందులూరు లో దారుణం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో 10 వ తరగతి...

Bihar Train Accident: పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్సప్రెస్స్… నలుగురు మృతి

Bihar North East Express Train Accident: బీహార్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నుంచి అసోంకు బయలుదేరుతున్ననార్త్‌ ఈస్ట్‌...

నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి మీరెవరు? కన్నీటి పర్యంతమైన మంత్రి రోజా

Minister Roja Emotional on Bandaru Satyanarayana Comments: టీడీపీ నేత బండారు సత్యనారాయణ, వైసీపీ మంత్రి ఆర్కే రోజా పై చేసిన...

చంద్రబాబుని నమ్మొద్దు- ఎంఐఎం అధినేత ఓవైసీ

Asaduddin Owaisi Comments On Chandrababu: ఏపీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ పై రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, భిన్న అభిప్రాయాలు...

అన్నమయ్య జిల్లా: తిరుమల దర్శనం అనంతరం ఘోర రోడ్డు ప్రమాదం

Annamayya District Road Accident: అన్నమయ్య జిల్లలో విషాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శం పూర్తి చేసుకుని భక్తులు తిరిగి ఇంటికి వెళ్తుండగా...

నేడు ఆంధ్రప్రదేశ్ బంద్‌కు టీడీపీ పిలుపు

AP Bandh: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసన తెలుపుతూ నేడు...