సంక్రాంతికి టీడీపీ తొలి జాబితా..!

Date:

Share post:

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణం లో పార్టీల మధ్య పోటీ రోజు రోజుకి రసవత్తరంగా మారుతోంది. ఈ తరుణంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (తెలుగు దేశం పార్టీ) సంక్రాంతికి తమ అభ్యర్థుల తొలి జాబితాను (TDP First List Candidates for Sankranthi) విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

సుమారు 20-౨౫ మందితో కూడిన తొలి జాబితాను టీడీపీ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే రాష్ట్రం లో అధికార పార్టీ అయిన వైసీపీ రెండు ఇంచార్జిల లిస్ట్ ను విదుదల చేసిన సంగతి తెలిసినదే.

తొలి జాబితాతో చంద్రబాబు,లోకేశ్‌, అచ్చెన్నాయుడు తో పాటుగా మరికొంత మంది నేతల పేర్లు ఉండేలా ఈ జాబితా కూర్పు ఉండనున్నట్లు సమాచారం.

గత ఎన్నికల్లో 175 స్థానాలకు గాను కేవలం 23 సీట్లకే పరిమితం అయినా టీడీపీ… ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా తమ పార్టీ అధికారంలోకి వచ్చే లాగ ప్రణాళికలు చేస్తోంది.

సంక్రాంతికి తొలి జాబితా (TDP to announce First List Candidates for Sankranthi):

ALSO READ: వైసీపీ ఇంచార్జ్ ల రెండో జాబితా విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ కి కేటాయించిన భవనాలను జూన్ 2 తరువాత స్వాధీనం...

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

పిఠాపురంలో పవన్ ఓడించి తీరుతా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు....

టీడీపీ కి యనమల కృష్ణుడు రాజీనామా

ఏపీ లో ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత యనమల కృష్ణుడు టీడీపీ పార్టీకి రాజీనామా...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్

ఈ రోజు (గురువారం) కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నామినేషన్...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

Pothina Mahesh: వైసీపీలో చేరిన పోతిన మహేష్

జనసేన పార్టీకు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీ పార్టీలో (Pothina Venkata Mahesh...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....