ఎన్టీఆర్ ఘాట్ వద్ Jr NTR ఫ్లెక్సీలు తొలగింపు… వైరల్ వీడియో

Date:

Share post:

నేడు విశ్వవిఖ్యాత సీనియర్ ఎన్టీఆర్ 28 వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడంతో (Jr NTR Flexi removed at NTR Ghat)రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

గురువారం తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్ మరియు నందమూరి కల్యాణ్‌రామ్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. తమ అభిమాన నాయకుడు వారు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న అభిమానులు అప్పటికే ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

అనంతరం నందమూరి బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు చేరుకొని తన తండ్రి సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అయితే బాలకృష్ణ అక్కడ నుంచి వెళ్లిన కొద్దిసేపటికే ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అన్నింటినీ అనూహ్యంగా తొలగించడం జరిగింది.

“తీయించేయి … వెంటనే తీయించేయి”:

జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ వీడియో వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియో లో బాలకృష్ణ “తీయించేయి … వెంటనే తీయించేయి” అంటున్నట్లు ఉన్న వీడియో వైరల్ అవుతోంది.

దీనికి తోడుగా బాలకృష్ణ అక్కడ నించే వెళ్లిపోయిన అనంతరం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడంతో నందమూరి కుటుంబంలో విబేధాలు బయటపడ్డాయంటూ చేర్చలు మొదలయ్యాయి. అంతేకాదు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటోన్న విషయం అయితే తెల్సిందే.

తారక్ ఫ్లెక్సీలు తొలగింపు (Jr NTR Flexi Removed):

మరి బాలకృష్ణ ఆ మాటలు ఫ్లెక్సీలను ఉదీసించి అన్నవా..? లేదా అది కల్పిత వీడియో నా..? అన్నది తెలియాల్సి ఉంది.

ALSO READ: మెగాస్టార్ కు పద్మవిభూషణ్..?

Newsletter Signup

Related articles

పక్కపక్కనే ఫ్లెక్సీలు పెడితే యుద్ధం కాదు: కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కోడలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు (Kodali...

టీడీపీని క్లీన్ స్వీప్ చేస్తాం: వైవీ సుబ్బారెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తెలుగు దేశం పార్టీ పై కీలక వ్యాఖ్యలు చేశారు (YV Subbareddy Comments on TDP)....

వైసీపీ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తన సొంత గూటీకి చేరుకున్నారు. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మంగళవారం మధ్యాహ్నం ఏపీ...

లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారిణి. ట్రైబల్ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ లో లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి (Tribal Welfare...

దమ్ముంటే బహిరంగ చర్చకు రా: సీఎం జగన్ కు బాబు సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి సవాల్ విసిరారు (Chandrababu Naidu open challenge to...

జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా జానీ మాస్టర్

జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ ని నియమించడం జరిగింది (Jani Master...

ఫైబర్ నెట్ స్కామ్ కేసు: ఏ-1 గా చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో చిక్కొచ్చి పడింది. ఫైబర్ నెట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ చార్జిషీట్ దాఖలు చేసింది....

వైసీపీ 7వ జాబితా విడుదల…అభ్యర్థులు వీరే

రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఏపీ అధికార వైసీపీ పార్టీ తాజాగా ఏడవ ఇంచార్జిల జాబితాను విడుదల చేయడం జరిగింది (YSRCP 7th...

హైదరాబాద్: మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన

హైదరాబాద్‌ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్‌ జై సింహా (Jai simha) అసభ్య ప్రవర్తన కారణంగా మహిళా క్రికెటర్లు తీవ్ర...

కోడి కత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్‌ (కోడి కత్తి శ్రీను)కు ఏపీ హైకోర్ట్ బెయిల్‌ మంజూరు చేసింది (AP High Court...

ఈ నెల 23న ‘వ్యూహం’ రిలీజ్… తొలగిన సెన్సార్ అడ్డంకులు

వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకులు తలగిపోయాయి. ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ దర్శకత్వం లో తెరకెక్కించిన వ్యూహం సినిమా ఈ నెల 23న...

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

వైసీపీ ప్రభుత్వం రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది (YCP finilised Rajya Sabha Candidates). ఈ మూడు రాజ్యసభ స్థానాలకు గాను మాజీ టీటీడీ...