కమల తీర్థం పుచ్చుకోనున్న చికోటి ప్రవీణ్… నేడు భారీ ర్యాలీ

Date:

Share post:

Chikoti Praveen BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర అవుతున్న తరుణంలో పార్టీలలో కొత్త చేరికలు జరుగుతున్నాయి. కేసినో కింగ్ చికోటి ప్రవీణ్ ఇప్పుడు రాజకీయం వైపు అడుగులు వేయబోతున్నారు. నేడు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో చికోటి ప్రవీణ్, బీజేపీ పార్టీ లోకి చేరి కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 11 గంటలకు తన అభిమానులతో కలిసి బీజేపీ ఆఫీస్ కు భారీ ర్యాలీలో రానున్నారు. ఈ ర్యాలీ హైదరాబాద్ కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, నల్గొండ క్రాస్ రోడ్స్, మలక్ పేట, కోఠి, అబిడ్స్, నాంపల్లి మీదుగా బీజేపీ కార్యాలయానికి చేరనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా చికోటి బీజేపీలోకి చేరడంపై వివరిస్తూ… భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ స్ఫూర్తి బీజేపీలోకి చేరుతున్నా అని తెలిపారు. అలాగే వచ్చే ఎన్నికల్లో బీజేపీ తప్పకుండ అధికారంలోకి వస్తుంది ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అకక్రమాలని కేవలం బీజేపీ మాత్రమే ఎదుర్కోగలదని… అందుకే తాను బీజేపీలోకి చేరుతున్నానని అన్నారు.

మరోవైపు కేసినో కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడిగా చికోటి ప్రవీణ్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ కేసుకు గాను ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రవీణ్ ను విచారించింది.

ALSO READ: ఖైదీ నెం: 7691, ఈ నెల 22 వరుకు చంద్రబాబుకు రిమాండ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్...

రైతుల కోసం రేపు బండి సంజయ్ ‘రైతు దీక్ష’

Telangana: రైతుల కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష పేరుతో నిరసన తెలిపనున్నారు (Bandi Sanjay...

బీజేపీ లో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై

మాజీ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై ఇవాళ చెన్నై లో కేంద్ర మంత్రి,...

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు పంపినట్లు సమాచారం (Telangana...

నిడదవోలు జనసేన MLA అభ్యర్థిగా శ్రీ కందుల దుర్గేష్

జనసేన మరో MLA అభ్యర్థిని ప్రకటించింది. జనసేన, టీడీపీ, బీజేపీ, కూటమిలో భాగంగా నేడు నిడదవోలు (Nidadavole) అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్ధిగా...

నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు (గురువారం) ఢిల్లీ కి వెళ్లనున్నట్లు సమాచారం...

Gautam Gambhir: రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్ బై

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక ప్రకటన చేశారు. తనను రాజకీయాల నుంచి తొలగించాలి అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...

బీఆర్ఎస్ పార్టీకి షాక్… నాగర్‌కర్నూల్ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు బుధవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు (Nagarkurnool MP Ramulu...

తెలంగాణలో 17 ఎంపీ స్థానాలలో గెలవడమే బీజేపీ లక్ష్యం: కిషన్ రెడ్డి

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో దగ్గరవుతున్న తరుణంలో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లు...