2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వంపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం ఖరారు అయ్యింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రధానిగా శనివారం జూన్ 8న ప్రమాణ స్వీకారం( Narendra Modi PM Oath Ceremony) చేస్తారని ప్రకటించారు.
మంగళవారం (జూన్ 4)న వెల్లడైన ఎన్నికల ఫలితాలలో ఎన్డీయే కూటమి 293 స్థానాలను గెలుచుకోగా… ఇండియా భాగస్వామ్య పక్షాలు 233 స్థానాలను గెలుకుంది. ఈ విజయంతో ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారానికి ముహూర్తం సైతం ఇప్పటికే ఖరారు కాగా. ఈ కార్యక్రమానికి పొరుగు దేశాల నేతలతోపాటు మరికొంత మంది పాల్గొనున్నట్లు తెల్సుతోంది.
కాగా మొన్న జరిగిన (2014 Election) ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాల్లో గెలుస్తామని ఎన్డీయే ప్రకటించినప్పటికీ… కేవలం ఎన్డీయే కూటమి 293 స్థానాలు మాత్రమే దక్కడం గమనార్హం.
ముహూర్తం ఫిక్స్ (PM Narendra Modi Oath Ceremony on June 8)
#BreakingNews: PM Modi to take oath on 8th June for the 3rd term, PM invites world leaders including King of Bhutan, President of Sri Lanka, Prime Ministers of Nepal, Bangladesh and Mauritius for his swearing-in ceremony
Joe Biden dials Modi@KuheenaSharma @abhishekjha157 pic.twitter.com/5fK7vYGvqs
— News18 (@CNNnews18) June 6, 2024
ALSO READ: Janasena: జనసేన 100% స్ట్రైక్ రేట్… సరికొత్త రికార్డ్