తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్ (Secunderabad Cantonment BJP MLA Candidate – Vamsha Tilak) పేరు ఖరారు అయ్యింది. ఈ మేరకు మంగళవారం బీజేపీ పార్టీ అధిష్టానం అధికారిక ప్రకటన చేసింది.
కాగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించగా… ఆ నియోజకవర్గంలో ఉపఎన్నికలో అనివార్యం అయ్యాయి. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ పోటీ చేసేందుకు దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదిత పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా. కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీ గణేష్ నారాయణన్ పోటీ చేస్తున్నారు.
బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్ pic.twitter.com/Ba7Gfk2TsP
— Telugu Scribe (@TeluguScribe) April 16, 2024
ALSO READ: రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్