అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య…! స్పీకర్ వార్నింగ్

Date:

Share post:

Balakrishna AP Assembly: ఏపీ లో మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సమయంలో తెలుగు దేశం హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం మెలేసినట్లు వై.ఎస్.ఆర్.సి.పి శ్రేణులు ఆరోపించగా స్పీకర్ తమ్మినేని బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చినట్లు మీడియా సమాచారం. అయితే బాలకృష్ణ మీసం తిప్పినట్లు ఎలాంటి వీడియో ఫుటేజ్ లో కనిపించలేదు.

ఈ సభలో మీసాలు మెలేయడం సబబు కాదని… సభ సంప్రదాయాను తప్పకుండ పాటించాలి అని స్పీకర్ తెలిపారు. అయితే ఇది, సభలో జరిగిన మొదటి తప్పిదంగా భావించి క్షమిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

14 మంది తెదేపా ఎమ్మెల్యేలు సస్పెండ్:

ఇవాళ అసెంబ్లీ సమావేశాలు మొదలైన మొదటి రోజు. ఈ సమావేశంలో టీడీపీ శ్రేణులు చంద్రబాబు అరెస్టు గురించి చర్చించాలి అని పట్టుపట్టారు. అనంతరం స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులతో నినాదాలు చేశారు.

మరోపక్క అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ తమ్మినేని పోడియంను చుట్టుముట్టిన 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలని ఒక రోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

ఈ రోజు సస్పెండ్ అయిన 14 మంది టీడీపీ సభ్యులలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య, ఆదిరెడ్డి భవాని, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, బాలవీరాంజనేయ స్వామి, శ్రీదేవి, అశోక్, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, వెంకట రెడ్డి నాయుడు, గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు ఉన్నట్లు సమాచారం.

ALSO READ: జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయి: పవన్ కళ్యాణ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

Visakhapatnam Infosys: సోమవారం విశాఖపట్నం మధురవాడ ఐటీ హిల్‌ నెంబరు 2 వద్ద ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించారు సీఎం వైయస్‌.జగన్‌. సుమారు రూ....

నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి మీరెవరు? కన్నీటి పర్యంతమైన మంత్రి రోజా

Minister Roja Emotional on Bandaru Satyanarayana Comments: టీడీపీ నేత బండారు సత్యనారాయణ, వైసీపీ మంత్రి ఆర్కే రోజా పై చేసిన...

భర్త కోసం చర్చిలో భువనేశ్వరి ప్రార్ధనలు…వీడియో

Nara Bhuvaneshwari Prayers: రాజమండ్రిలోని జామ్ పేటలోని సెయింట్ పాల్స్ లుథరన్ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాల్గొనడం జరిగింది....

చంద్రబాబుని నమ్మొద్దు- ఎంఐఎం అధినేత ఓవైసీ

Asaduddin Owaisi Comments On Chandrababu: ఏపీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ పై రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, భిన్న అభిప్రాయాలు...

బాలకృష్ణ విజిల్… అసెంబ్లీ హడల్ !

Balakrishna Whistle in AP Assembly: ఆంధ్రలో అసెంబ్లీ సమావేశాలు వేడెక్కాయి. రెండవరోజు అసెంబ్లీ సమావేశంలో తెలుగు దేశం పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే...

జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయి: పవన్ కళ్యాణ్

Janasena TDP Alliance: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ...

ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు- నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna Comments on Jagan Government: స్కిల్ డెవలప్మెంట్ కేసు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కుట్ర చేసి అరెస్టు చేశారు...

ఖైదీ నెం: 7691, ఈ నెల 22 వరుకు చంద్రబాబుకు రిమాండ్

Chandrababu Khaidi No 7691: తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాజముండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ...

నేడు ఆంధ్రప్రదేశ్ బంద్‌కు టీడీపీ పిలుపు

AP Bandh: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసన తెలుపుతూ నేడు...

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్, తెదేపా లో ఉద్రిక్తత

Chandrababu arrest: శనివారం ఉదయం, టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో సీఐడీ...