Nandamuri Balakrishna: హిందూపురంలో బాల్లయ్య హాట్ట్రిక్

Date:

Share post:

ఏపీ ఎన్నికల్లో హాట్ట్రిక్ కొట్టిన బాల్లయ్య (Nandamuri Balakrishna Hat Trick victory in Hindupuram). శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ హాట్ట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నారు. 32,597 ఓట్ల మెజారిటీతో హిందూపూర్ ఎమ్మెల్యేగా బాలకృష్ణ మూడవసారి వరుసగా ( Nandamuri Balakrishna Hindupuram MLA) గెలిచారు.

అయితే బాలకృష్ణకు పోటీగా వైసీపీ నుంచి పోటీ చేసిన మహిళా నేత దీపిక 30 వేలకు పైగా ఓట్లు వెనుకబడి ఓటమిపాలయ్యారు.

హిందూపురంలో బాలకృష్ణ హాట్ట్రిక్ విజయం సాధించడంతో అభిమానులు ఆయన ఇంటికి చేరుకొని ఎమ్మెల్యే బాలకృష్ణ జిందాబాద్ అంటూ తమ అభిమానాన్ని చాటారు.

బాల్లయ్య హాట్ట్రిక్ (Nandamuri Balakrishna Hat Trick in Hindupuram)

ALSO READ: Janasena: జనసేన 100% స్ట్రైక్ రేట్… సరికొత్త రికార్డ్

Newsletter Signup

Related articles

పేరు మార్చుకున్న ముద్రగడ… గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా తన పేరును మార్చుకున్న (Mudragada changed name as Mudragada Padmanabha Reddy) కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ...

డిప్యూటీ సీఎంగా భాద్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు ( Pawan Kalyan took charge as AP Deputy CM) చేపట్టిన జనసేన పార్టీ అధినేత...

ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్‌ పేపర్ వాడాలి: వైఎస్ జగన్

ఎన్నికలపై వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ (YS Jagan Comments/ Tweet on EVM)...

TTD EO: టీటీడీ కొత్త ఈఓ గా శ్యామలరావు నియామకం

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌(ఈవో)గా ఐఏఎస్ అధికారి జే శ్యామలరావు (J Shyamala Rao appointed as New TTD...

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం (AP CM Chandrababu Naidu Oath Ceremony) చేశారు....

ఏపీ మంత్రివర్గం ఖరారు… జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఖరారు అయ్యింది. 24 మందితో మంత్రుల జాబితా (AP Cabinet Ministers List Released) విడుదల. బుధవారం ఉదయం...

ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సొంతం చేసుకుంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి...

గర్వంగా ఉంది బ్రదర్: కమల్ హాసన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తమిళ హీరో లోకనాయకుడు కమల్ హాసన్ అభినందనలు (Kamal Haasan Congratulates Pawan Kalyan) తెలిపారు....

Ramoji Rao: ఈనాడు రామోజీ రావు కన్నుమూత

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao passed away) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఈనెల 5వ...

ఏపీ కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నియామకం

ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌ (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ (New AP Chief Secretary...

ఓటమి ఒప్పుకుంటున్నా- పేరు మార్చుకుంటున్నా: ముద్రగడ

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురంలో పవన్‍ను ఓడిస్తానని సవాల్ చేశాను... అయితే ఏపీలో వెలువడిన ఎన్నికల ఫలితాలలో...

Janasena: జనసేన 100% స్ట్రైక్ రేట్… సరికొత్త రికార్డ్

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో (Janasena 100 percent...