ఏపీ లో భారీ సంఖ్యలో డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

Date:

Share post:

Andhra Pradesh Deputy Collectors Transfer: ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలనమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ జిల్లాలో పనిచేస్తున్న 60 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేయడం జరిగింది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ కనుక వస్తే బదిలీలు చేసేందుకు అవకాశం ఉండదు కనుక ముందస్తు చర్యగా ఈ బదిలీలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడు ఈ వార్త ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

Andhra Pradesh Deputy Collectors Transfer:

ALSO READ: పవన్ తో కిషన్ భేటీ… తెలంగాణలో ఉమ్మడి పోటీపై చర్చ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

మిచౌంగ్ భీభత్సం… మద్యాహ్నం బాపట్ల వద్ద తీరం దాటనున్న తుఫాన్

Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ఉగ్రరూపాన్ని ధరించింది ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు...

Vijayawada: ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి

Vijayawada Bus Stand Accident: విజయవాడ బస్సు స్టాండ్ లో ఆర్టీసీ బస్సు భీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రు బస్సు స్టాండ్ లో...

విజయనగరం లో ఘోర రైలు ప్రమాదం… 14 మంది మృతి

Vizianagaram Train Accident: ఆంధ్ర ప్రదేశ్ విజయనగరం జిల్లా కంకాటపల్లి లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 14...

దెందులూరు లో దారుణం… పదో తరగతి బాలిక పై వాలంటీర్ అత్యాచారం..!

AP Village Volunteer Raped Tenth Student: దెందులూరు లో దారుణం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో 10 వ తరగతి...

ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

Visakhapatnam Infosys: సోమవారం విశాఖపట్నం మధురవాడ ఐటీ హిల్‌ నెంబరు 2 వద్ద ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించారు సీఎం వైయస్‌.జగన్‌. సుమారు రూ....

నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి మీరెవరు? కన్నీటి పర్యంతమైన మంత్రి రోజా

Minister Roja Emotional on Bandaru Satyanarayana Comments: టీడీపీ నేత బండారు సత్యనారాయణ, వైసీపీ మంత్రి ఆర్కే రోజా పై చేసిన...

భర్త కోసం చర్చిలో భువనేశ్వరి ప్రార్ధనలు…వీడియో

Nara Bhuvaneshwari Prayers: రాజమండ్రిలోని జామ్ పేటలోని సెయింట్ పాల్స్ లుథరన్ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాల్గొనడం జరిగింది....

చంద్రబాబుని నమ్మొద్దు- ఎంఐఎం అధినేత ఓవైసీ

Asaduddin Owaisi Comments On Chandrababu: ఏపీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ పై రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, భిన్న అభిప్రాయాలు...

అన్నమయ్య జిల్లా: తిరుమల దర్శనం అనంతరం ఘోర రోడ్డు ప్రమాదం

Annamayya District Road Accident: అన్నమయ్య జిల్లలో విషాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శం పూర్తి చేసుకుని భక్తులు తిరిగి ఇంటికి వెళ్తుండగా...

ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు- నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna Comments on Jagan Government: స్కిల్ డెవలప్మెంట్ కేసు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కుట్ర చేసి అరెస్టు చేశారు...

ఖైదీ నెం: 7691, ఈ నెల 22 వరుకు చంద్రబాబుకు రిమాండ్

Chandrababu Khaidi No 7691: తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాజముండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ...

నేడు ఆంధ్రప్రదేశ్ బంద్‌కు టీడీపీ పిలుపు

AP Bandh: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసన తెలుపుతూ నేడు...