ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం… రేపు ప్రారంభం

Date:

Share post:

విజయవాడ నగరంలో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు (World’s tallest 125 feet Ambedkar Statue at Vijayawada). రేపు జనవరి 19న ఏపీ సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణ, అంబేద్కర్ స్మృతివనం ప్రారంభం కానుంది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని “స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్” (Statue of Social Justice) విజయవాడలో జనవరి 19న ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల్నించి పెద్దఎత్తున జనం తరలివస్తారని అంచనా వేస్తున్నారు.

మీడియా సమాచారం ప్రకరాం… సుమారు 404 కోట్ల వ్యయంతో 18.81 ఎకరాలో స్మృతివనాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఇందులో మొత్తం 210 అడుగుల ఎత్తులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించినట్లు తెల్సుతోంది. అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా… పెడస్టల్ ఎత్తు 85 అడుగులు ఉంది.

అంతేకాకుండా ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహం కాగా దేశంలోని అతి పెద్ద విగ్రహాల్లో మూడవది కావడం విశేషం.

ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం (World’s tallest 125 feet Ambedkar Statue):

ALSO READ: Boycott Maldives: ఎందుకు బాయ్ కాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్ అవుతోంది?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

చంద్రబాబు మీద జాలేస్తోంది: విజయసాయి రెడ్డి

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ట్విట్టర్ (X) వేదికగా సెటైర్లు...

ఏపీలో రేపటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్

ఆంధ్ర వాసులకు బాడ్ న్యూస్. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను నిలిపేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధమయినట్లు (Arogyasri Services Cancelled...

జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ కి కేటాయించిన భవనాలను జూన్ 2 తరువాత స్వాధీనం...

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

పిఠాపురంలో పవన్ ఓడించి తీరుతా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు....

టీడీపీ కి యనమల కృష్ణుడు రాజీనామా

ఏపీ లో ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత యనమల కృష్ణుడు టీడీపీ పార్టీకి రాజీనామా...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్

ఈ రోజు (గురువారం) కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నామినేషన్...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

Pothina Mahesh: వైసీపీలో చేరిన పోతిన మహేష్

జనసేన పార్టీకు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీ పార్టీలో (Pothina Venkata Mahesh...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...