తెలంగాణ ఎన్నికలు 2023: బరిలోకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే

Date:

Share post:

Telangana Elections MLA Candidates Full list: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, తెలంగాణ ప్రజలు ముఖ్యంగా యువత మరియు మొదటిసారి ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా కోసం వెతుకుతూనే ఉన్నారు. అందుకే, ఆవాజ్24లో మేము రాబోయే తెలంగాణ ఎన్నికల కోసం పార్టీల వారీగా పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల పూర్తి జాబితాను రూపొందించడానికి ప్రయత్నించాము.

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్‌ఎస్, తమ ఎమ్మెల్యే అభ్యర్థుల పూర్తి జాబితాను (Telangana Elections BRS candidates list) మొదట విడుదల చేసింది, తరువాత కాంగ్రెస్ మరియు బీజేపీ ఉన్నాయి.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, రానున్న ఎన్నికల్లో కూడా మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటంది. ఇదిలా ఉండగా బీఆర్.ఎస్ పార్టీ కు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు బీజేపీ గట్టిపోటీనే ఇవ్వనున్నట్లు తమ పావులని కదుపుతోంది.

Telangana Elections MLA Candidates Full list:

S.NOCONSTITUENCYBRS CANDIDATECONGRESS CANDIDATEBJP CANDIDATEBSP CandidateOthers
1సిర్పూర్శ్రీ కోనేరు కోనప్పశ్రీ రవి శ్రీనివాస్శ్రీ పాల్వాయి హరిష్ బాబుశ్రీ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
2చెన్నూర్ (SC)శ్రీ బాల్క సుమన్శ్రీ డాక్టర్ జి వివేకానంద్శ్రీ దుర్గం అశోక్డా. దాసారపు శ్రీనివాస్డా. దాసారపు శ్రీనివాస్
3బెల్లంపల్లి (SC)శ్రీ దుర్గం చిన్నయ్యశ్రీ గడ్డం వినోద్కొయ్యల ఇమేజి
4మంచిర్యాలశ్రీ నడిపల్లి దివాకర్శ్రీ కె ప్రేమ్ సాగర్ రావుశ్రీ వీరబెల్లి రఘునాధ్
5ఆసిఫాబాద్ (ST)శ్రీమతి కోవ లక్ష్మిశ్రీ అజ్మీర శ్యామ్శ్రీ అజ్మీరా ఆత్మారాం నాయక్
6ఖానాపూర్ (ST)శ్రీ భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్శ్రీ వెడ్మ బొజ్జుశ్రీ రమేష్ రాథోడ్శ్రీ బన్సిల్ రాథోడ్
7ఆదిలాబాద్శ్రీ జోగు రమణశ్రీ కండి శ్రీనివాస్ రెడ్డిశ్రీ పాయల్ శంకర్ఉయక ఇందిర
8బోథ్ (ST)శ్రీ అనిల్ జాదవ్శ్రీ అడ్డే గజేందర్శ్రీ సోయం బాపూరావ్
9నిర్మల్శ్రీ అల్లోల ఇంద్ర కిరణ్ రెడ్డిశ్రీ హరి రావుశ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డిశ్రీ డాక్టర్ జగన్ మోహన్
10ముధోల్శ్రీ గడ్డిగారి విఠల్ రెడ్డిశ్రీ భోస్లే నారాయణరావు పటేల్శ్రీ రామారావు పటేల్శ్రీ సర్దార్ వినోద్ కుమార్
11ఆర్మూర్శ్రీ అసన్నగారి జీవన రెడ్డిశ్రీ వినయ్ కుమార్ రెడ్డిశ్రీ పి రాకేష్ రావుగండికోట రాజన్న
12బోధన్శ్రీ మహమ్మద్ షకీల్ ఆమిర్శ్రీ పి సుదర్శన్ రెడ్డిశ్రీ వడ్డి మోహన్ రెడ్డిశ్రీ ఎం అమర్నాథ్ బాబు
13జుక్కల్శ్రీ హన్మంత్ షిండేశ్రీ తోట లక్ష్మి కాంత రావుఅరుణతారశ్రీ ప్రద్న్య కుమార్ మాధవరావు ఏకాంబరం
14బాన్సువాడశ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డిశ్రీ ఏనుగు రవీందర్ రెడ్డిశ్రీ యెండల లక్ష్మినారాయణశ్రీ నీరడి ఈశ్వర్
15ఎల్లారెడ్డిశ్రీ జాజల సురేందర్శ్రీ కే మదన్ మోహన్ రావుశ్రీ వి సుభాష్ రెడ్డిజామున రాథోడ్
16కామారెడ్డిశ్రీ కేసీఆర్శ్రీ రేవంత్ రెడ్డిశ్రీ కె వెంకట రమణా రెడ్డి
17నిజామాబాద్ అర్బన్శ్రీ బిగాల గణేష్ గుప్తాశ్రీ మహమ్మద్ షబ్బీర్ ఆలీశ్రీ డి సూర్యనారాయణ గుప్తశ్రీ షేక్ ఇమ్రాన్ ఖాన్
18నిజామాబాద్ రురల్శ్రీ గోవర్ధన్ బాజిరెడ్డిశ్రీ డాక్టర్ రేకుపల్లి భూపతి రెడ్డిశ్రీ దినేష్ కులాచారిమటమాల శేఖర్
19బాల్కొండశ్రీ వేముల ప్రశాంత్శ్రీ ఎం సునీల్ కుమార్ఏలేటి అన్నపూర్ణమ్మపల్లికొండ నర్సయ్య
20కోరుట్లశ్రీ డాక్టర్ సంజయ్ కల్వకుంట్లశ్రీ జువ్వాది నర్సింగ రావుశ్రీ ధర్మపురి అరవింద్
21జగిత్యాలశ్రీ డాక్టర్ ఎం సంజయ్ కుమార్శ్రీ టి జీవన్ రెడ్డిభోగ శ్రావణి
22ధర్మపురి (SC)శ్రీ డాక్టర్ ఎం సంజయ్ కుమార్శ్రీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్శ్రీ ఎస్ కుమార్శ్రీ నక్క విజయ్ కుమార్
23రామగుండంశ్రీ కోరుకంటి చందర్శ్రీ ఎం ఎస్ రాజ్ ఠాకూర్కందుల సంధ్యారాణి
24మంథనిశ్రీ పుట్ట మధుశ్రీ దుద్దిళ్ల సుధీర్ బాబుశ్రీ చందుపట్ల సునీల్ రెడ్డిశ్రీ చల్ల నారాయణ్ రెడ్డి
25పెద్దపల్లిశ్రీ దాసరి మనోహర్ రెడ్డిశ్రీ సి హెచ్ విజయ రమణారావుశ్రీ దుగ్యాల ప్రదీప్ కుమార్దాసరి ఉష
26కరీంనగర్శ్రీ గంగుల కమలాకర్శ్రీ పరిముల్లా శ్రీనివాస్శ్రీ బండి సంజయ్నల్లాల శ్రీనివాస్
27చొప్పదండి (SC)శ్రీ సుంకే రవిశంకర్శ్రీ మేడిపల్లి సత్యంబొడిగె శోభశ్రీ కొంకటి శేఖర్
28వేములవాడశ్రీ చల్మెడ లక్ష్మి నరసింహ రావుశ్రీ ఆది శ్రీనివాస్శ్రీ చెన్నమనేని వికాస్
29సిరిసిల్లశ్రీ కే.టి.ఆర్ గారుశ్రీ కోదం మహేందర్ రెడ్డి
30మానకొండూరు (SC)శ్రీ రసమయి బాలకిషన్శ్రీ కె సత్యనారాయణశ్రీ ఆరెపల్లి మోహన్శ్రీ నిషాని రామచందర్
31హుజురాబాద్శ్రీ పాడి కౌశిక్ రెడ్డిశ్రీ వొడితల ప్రణవ్శ్రీ ఈటల రాజేంద్ర
32హుస్నాబాద్శ్రీ వోడితల సతీష్ కుమార్శ్రీ పొన్నం ప్రభాకర్శ్రీ శ్రీరాం చక్రవర్తిపెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్
33సిద్దిపేటశ్రీ తన్నీరు హరీష్ రావుశ్రీ పూజల హరికృష్ణశ్రీ డి శ్రీకాంత్ రెడ్డిశ్రీ చక్రధర్ గౌడ్
34మెదక్శ్రీమతి ఎం పద్మ దేవేందర్ రెడ్డిశ్రీ మైనంపల్లి రోహిత్ రావుశ్రీ పంజా వినయ్ కుమార్అంశాలపల్లి లక్ష్మి
35నారాయణఖేడ్ శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డిశ్రీ సురేష్ కుమార్ షెట్కార్శ్రీ జనవాడె సంగప్పమహ్మద్ అలాఉద్దీన్ పటేల్
36అందోల్ (SC)శ్రీ చంటి క్రాంతి కిరణ్శ్రీ దామోదర్ రాజనరసింహశ్రీ పల్లి బాబూమోహన్శ్రీ ముప్పారపు ప్రకాశం
37నర్సపూర్సునీత లక్ష్మారెడ్డిశ్రీ ఆవుల రాజి రెడ్డిశ్రీ మురళీయాదవ్కుతాడి నర్సింహులు
38జహీరాబాద్(SC)శ్రీ కె.మాణిక్‌రావుశ్రీ ఆగం చంద్రశేఖర్శ్రీ రామచంద్ర నరసింహశ్రీ జంగం గోపి
39సంగారెడ్డిశ్రీ చింత ప్రభాకర్ రెడ్డిశ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డిశ్రీ దేష్పాండే రాజేశ్వర రావుశ్రీ కె ప్రవీణ్ కుమార్ యాదవ్
40పటాన్‌చెరుశ్రీ గూడెం మహిపాల్ రెడ్డిశ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్శ్రీ నందీశ్వర్ గౌడ్శ్రీ నీలం మధు ముదిరాజ్
41దుబ్బాకశ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డిశ్రీ చెరుకు శ్రీనివాస్ రెడ్డిశ్రీ ఏం రఘునందన్ రావు
42గజ్వేల్శ్రీ కేసీఆర్ గారుశ్రీ తూముకుంట నర్సారెడ్డిశ్రీ ఈటల రాజేంద్రశ్రీ జక్కని సంజయ్
43మేడ్చల్శ్రీ చామకూరు మల్ల రెడ్డిశ్రీ వజ్రేశ్ యాదవ్శ్రీ ఏనుగు సుదర్శన్ రెడ్డిమల్లేపోగు విజయరాజు
44మల్కాజ్ గిరిశ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డిశ్రీ మైనంపల్లి హనుమంత్ రావుశ్రీ ఎన్ రామచందర్ రావుశ్రీ డాక్టర్ రత్నాకర్ పండు
45కుత్బుల్లాపూర్శ్రీ కూన పండు వివేకానంద్శ్రీ కొలను హనుమంత రావుశ్రీ కూన శ్రీశైలం గౌడ్మహ్మద్ లమ్రా అహ్మద్
46కూకట్ పల్లిశ్రీ మాధవరం కృష్ణ రావుశ్రీ బండి రమేష్శ్రీ ఎం ప్రేమ్ కుమార్ (జనసేన)శ్రీ బి సంజీవ రావు
47ఉప్పల్శ్రీ బండారు లక్ష్మా రెడ్డిశ్రీ ఎం పరమేశ్వర్ రెడ్డిశ్రీ ఎస్ వి ఎస్ ఎస్ ప్రభాకర్
48ఇబ్బ్రహీంపట్నంశ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డిశ్రీ మల్లారెడ్డి రంగా రెడ్డిశ్రీ నోముల దయానంద్ గౌడ్
49ఎల్.బి .నగర్శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డిశ్రీ మధు గౌడ్ యక్షిశ్రీ సామరంగారెడ్డిగువ్వ సాయి రామ కృష్ణ ముదిరాజ్
50మహేశ్వరంశ్రీమతి సబితా ఇంద్రా రెడ్డిశ్రీ కిచ్చన్నగారి లక్మా రెడ్డిశ్రీరాములు యాదవ్కొత్త మనోహర్ రెడ్డి
51రాజేంద్రనగర్శ్రీ తలకొంటి ప్రకాష్ గౌడ్శ్రీ కస్తూరి నరేందర్శ్రీ తోకల శ్రీనివాస్ రెడ్డిరాచమల్లు జయసింహ (రివైజ్డ్)
52శేరిలింగంపల్లిశ్రీ అరెకపూడి గాంధీశ్రీ వి. జగదీశ్వర్ గౌడ్శ్రీ రవికుమార్ యాదవ్
53చేవెళ్ల (SC)శ్రీ కాలె యాదయ్యశ్రీ భీంభరత్శ్రీ కె ఎస్ రత్నం
54పరిగిశ్రీ కొప్పుల మహేష్ రెడ్డిశ్రీ టి రామ్మోహన్ రెడ్డిశ్రీ బోనేటి మారుతీ మోహన్
55వికారాబాద్ (SC)శ్రీ డాక్టర్ మెతుకు ఆనంద్శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్శ్రీ పెద్దింటి నవీన్ కుమార్శ్రీ గడ్డం క్రాంతి కుమార్
56తాండూర్శ్రీ పైలట్ రోహిత్ రెడ్డిశ్రీ బుయ్యని మనోహర్ రెడ్డిశ్రీ శంకర్ గౌడ్శ్రీ చంద్ర శేఖర్ ముదిరాజ్
57ముషీరాబాద్శ్రీ ముఠా గోపాల్శ్రీ అంజన్ కుమార్ యాదవ్శ్రీ పూస రాజుశ్రీ పోచగిరి నరేందర్
58మలక్ పేట్శ్రీ తీగల అజిత్ రెడ్డిశ్రీ షేక్ అక్బర్శ్రీ ఎస్ సురేందర్ రెడ్డి
59అంబర్ పేట్శ్రీ కాలేరు వెంకటేష్శ్రీ రోహిన్ రెడ్డిశ్రీ కృష్ణ యాదవ్ప్రో. అన్వర్ ఖాన్ (రివైజ్డ్)
60ఖైరతాబాద్శ్రీ దానం నాగేంద్రశ్రీ పి. విజయ రెడ్డిశ్రీ చింత రామచంద్రా రెడ్డిశ్రీ మిద్దె కృష్ణ
61జుబ్లి హిల్స్శ్రీ మాగంటి గోపినాథ్శ్రీ మహమ్మద్ అజారుద్దీన్శ్రీ లంకెల దీపక్ రెడ్డికోనేటి సుజాత రాములు
62సనత్ నగర్శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్శ్రీ కోట నీలిమశ్రీ మర్రి శశిధర్ రెడ్డిశ్రీ మహమ్మద్ సలీం
63నాంపల్లిశ్రీ ఆనంద్ కుమార్ గౌడ్శ్రీ మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్శ్రీ రాహుల్ చంద్ర
64కార్వాన్శ్రీ కృష్ణయ్యశ్రీ ఉస్మాన్ బిన్ మహమ్మద్ ఆలీ హజారీశ్రీ టి అమర్ సింగ్ఆలేపు అంజయ్య
65గోషామహల్శ్రీ నంద కిశోర్ వ్యాస్ బిలాల్శ్రీ మొగలి సునీతశ్రీ రాజాసింగ్మహ్మద్ కైరుద్దీన్ అహ్మద్
66చార్మినార్శ్రీ ఇబ్రహీం ఖాన్ లోడిశ్రీ ముజీబ్ ఉల్లా షరీఫ్శ్రీ మేఘారాణిశ్రీ అబ్రార్ హుసైన్ ఆజాద్
67చంద్రయ్యగుట్టశ్రీ ఎం సీతారాం రెడ్డిశ్రీ బోయ నగేశ్శ్రీ కె మహేందర్
68యాకుత్‌పురాశ్రీ సుందర్ రెడ్డిశ్రీ కె రాజేందర్ రాజుశ్రీ వీరేందర్ యాదవ్శ్రీ బంగారి మాణిక్యం
69బహదూర్ పురశ్రీ ఇనాయత్ అలీ బాక్రిశ్రీ కాలేం బాబాశ్రీ నరేష్ కుమార్కెంగోరి ప్రసన్న కుమారి యాదవ్
70సికింద్రాబాద్శ్రీ టి. పద్మ రావుశ్రీ మేకల సారంగపాణిశ్రీ రుద్రవరం సునీల్
71సికింద్రాబాద్ కంటోన్మెంట్ (SC)జి లాస్య నందితడాక్టర్ జి వి వెన్నలశ్రీ శ్రీగణేష్ నారాయణ్శ్రీ బూడిద కర్ణాకర్
72కొడంగల్శ్రీ.పి.నరేందర్ రెడ్డిశ్రీ అనుముల రేవంత్ రెడ్డిశ్రీ బి రమేష్ కుమార్
73నారాయణపేటశ్రీ ఎస్.రాజేందర్ రెడ్డిడాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డిశ్రీ కె ఆర్ పాండురెడ్డిబొడిగెల శ్రీనివాస్
74మహబూబ్ నగర్శ్రీ శ్రీనివాస్ గౌడ్ విరసనోళ్లశ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డిశ్రీ మిథున్ కుమార్ రెడ్డి
75జడ్చెర్లశ్రీ చర్లకోల లక్ష్మా రెడ్డిశ్రీ జె అనిరుద్ రెడ్డిశ్రీ చిత్త రంజాన్ దాస్శివ వుల్కుందఖర్
76దేవరకద్రశ్రీ ఆల వెంకటేశ్వర్ రెడ్డిశ్రీ గావినోళ్ల మధుసూదన్ రెడ్డిశ్రీ కొండా ప్రశాంత్ రెడ్డి
77మక్తల్శ్రీ చిట్టెం రామ్ మోహన్ రెడ్డిశ్రీ వాకిటి శ్రీహరిశ్రీ జలంధర్ రెడ్డి
78వనపర్తిశ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితుది మేఘా రెడ్డిశ్రీ అనుజ్ఞ రెడ్డిశ్రీ నాగమోని చిన్న రాములు ముదిరాజ్
79గద్వాల్ శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిసరితశ్రీ బోయ శివశ్రీ అయితికూర్ రెహ్మాన్
80అలంపూర్శ్రీ వి.ఎం. అబ్రహంశ్రీ సంపత్ కుమార్మీరమ్మశ్రీ డాక్టర్ రేపల్లి ప్రసన్న కుమార్
81నగర్ కర్నూల్శ్రీ మర్రి జనార్దన్ రెడ్డిశ్రీ కె రాకేష్ రెడ్డిశ్రీ వి లక్ష్మణ్ గౌడ్ (జనసేన)శ్రీ కొత్తపల్లి కుమార్
82అచెంపేట్ (SC)శ్రీ గువ్వల బాలరాజుశ్రీ సి హెచ్ వంశీకృష్ణశ్రీ సతీష్ మాదిగ
83కల్వకుర్తిశ్రీ గుర్కా జైపాల్ యాదవ్శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డిశ్రీ తల్లోజు ఆచారి
84షాద్ నగర్శ్రీ ఎల్గనమోని అంజయ్యశ్రీ శంకరయ్యశ్రీ అందె బాబయ్య
85కొల్లాపూర్శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డిశ్రీ జూపల్లి కృష్ణారావుశ్రీ సుధాకర్ రావు
86దేవరకొండ (ST)శ్రీ రవీంద్ర కుమార్ రామావత్శ్రీ నేనావత్ బాలు నాయక్శ్రీ కేతావత్ లాలూనాయక్డాక్టర్ ముడావాత్ వెంకటేష్ చౌహన్
87నాగార్జున సాగర్శ్రీ నోముల భగత్శ్రీ కె జైవీర్ రెడ్డిశ్రీ కంకణాల నివేదితశ్రీ రమణ ముదిరాజ్
88మిరియాలగూడశ్రీ నల్లమోతు భాస్కర్ రావుశ్రీ బత్తుల లక్ష్మారెడ్డిశ్రీ సాధినేని శ్రీనివాస్శ్రీ డాక్టర్ జడి రాజు
89హుజుర్ నగర్శ్రీ శానంపూడి సైది రెడ్డిశ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిశ్రీ చల్ల శ్రీలతా రెడ్డి
90కోదాడశ్రీ బొల్లం మల్లయ్య యాదవ్శ్రీ ఎన్ పద్మావతిరెడ్డిశ్రీ మేకల సతీష్ రెడ్డి (జనసేన)శ్రీ పిలుట్ల శ్రీనివాస్
91సూర్యాపేటశ్రీ గుంటకండ్ల జగదీష్‌రెడ్డిశ్రీ రాంరెడ్డి దామోదర్ రెడ్డిశ్రీ సంకినేని వెంకటేశ్వరరావుశ్రీ వట్టే జానయ్య యాదవ్
92నల్గొండశ్రీ కంచర్ల భూపాల్ రెడ్డిశ్రీ కోమటి వెంకటరెడ్డిశ్రీ ఎం శ్రీనివాస గౌడ్శ్రీ డాక్టర్ కోమటి సాయితేజ రెడ్డి
93మునుగోడుశ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిశ్రీ కె రాజగోపాల్ రెడ్డిశ్రీ చల్లమల్ల కృష్ణారెడ్డి
94బోనగిరిశ్రీ పైళ్ల శేఖర్ రెడ్డిశ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డిశ్రీ గూడురు నారాయణరెడ్డిశ్రీ ఉప్పల జహంగీర్
95నకిరేకల్ (SC)శ్రీ చిరుమర్తి లింగయ్యశ్రీ వేముల వీరేశంశ్రీ ఎన్ మొగులయ్యమేడి ప్రియదర్శిని
96తుంగతుర్తి (SC)శ్రీ గాదరి కిషోర్ కుమార్శ్రీ మందుల సామెల్శ్రీ కడియం రామచంద్రయ్యశ్రీ బొడ్డు కిరణ్
97ఆలేరుశ్రీమతి గొంగిడి సునీతశ్రీ బీర్ల ఐలయ్యశ్రీ పడాల శ్రీనివాస్శ్రీ డప్పు వీర స్వామి
98జనగామశ్రీ పల్లా రాజేశ్వరరెడ్డిశ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డిశ్రీ దశమంతరెడ్డిశ్రీ తూది సుజయ్ కుమార్
99ఘన్‌పూర్ స్టేషన్ (SC)శ్రీ కడియం శ్రీహరిసింగపూర్ ఇందిరాశ్రీ విజయరామారావు
100పాలకుర్తిశ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావుయశస్విని మేమిడిలాశ్రీ రామ్మోహన్ రెడ్డి
101డోర్నకల్శ్రీ డి.ఎస్. రెడ్యా నాయక్శ్రీ డాక్టర్ జే రామచంద్ర నాయక్భూక్య సంగీత
102మహబూబ్ నగర్ (ST)శ్రీ బానోత్ శంకర్ నాయక్శ్రీ డాక్టర్ మురళి నాయక్శ్రీ జె హుస్సేన్ నాయక్
103నర్సంపేటశ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డిశ్రీ దొంతి మాధవరెడ్డిశ్రీ కె పుల్లారావు
104పరకాలశ్రీ చల్ల ధర్మ రెడ్డిశ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డిశ్రీ కాళీ ప్రసాదరావుఅముధాలపల్లి నరేష్ గౌడ్
105వరంగల్ వెస్ట్శ్రీ దాస్యం వినయ్ భాస్కర్శ్రీ నాయని రాజేందర్ రెడ్డిరావు పద్మశ్రీ మందరపు రవికుమార్
106వరంగల్ ఈస్ట్శ్రీ నన్నపునేని నరేంద్రకొండా సురేఖశ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు
107వర్ధన్నపేట (SC)శ్రీ ఆరోరి నరేష్శ్రీ కె ఆర్ నాగ రాజుశ్రీ కొండేటి శ్రీధర్
108భూపాలపల్లిశ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డిశ్రీ గండ్ర సత్యనారాయణ రావుశ్రీ చందుపట్ల కీర్తి రెడ్డిగజ్జి జితేందర్ యాదవ్
109ములుగు (ST)శ్రీమతి బడే నాగజ్యోతిడి అనసూయ (సీతక్క)శ్రీ అజ్మీరా ప్రహ్లాద్ నాయక్
110పినపాక (ST)శ్రీ రేగా కాంతా రావుశ్రీ పాయం వెంకటేశ్వర్లుశ్రీ పోడియం బాలరాజు
111ఇల్లందు (ST)శ్రీమతి బానోత్ హరిప్రియశ్రీ కోరం కనకయ్యశ్రీ రవీంద్ర నాయక్శ్రీ బి ప్రతాప్ నాయక్
112ఖమ్మంశ్రీ పువ్వాడ అజిత్ కుమార్శ్రీ తుమ్మల నాగేశ్వర రావుశ్రీ ఎం రామకృష్ణ (జనసేన)అయితగాని శ్రీనివాస్ గౌడ్
113పాలేరుశ్రీ కందాల ఉపేందర్‌ రెడ్డిశ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిశ్రీ నున్నా రవికుమార్శ్రీ అల్లిక వెంకటేశ్వర్ రావు యాదవ్
114మధిర (SC)శ్రీ లింగాల కోమల్ రాజుశ్రీ మల్లు భట్టివిక్రమార్కశ్రీ పెరుమార్పల్లి విజయ రాజు
115వైరా (ST)శ్రీ బానోత్ మదన్లాల్శ్రీ రాందాస్ మాలోత్శ్రీ సంపత్ కుమార్ నాయక్ (జనసేన)శ్రీ బానోత్ రాంబాబు నాయక్
116సత్తుపల్లి (SC)శ్రీ సండ్ర వెంకట వీరయ్యడాక్టర్ మట్ట రాగమయిశ్రీ రామలింగేశ్వరరావుసీలం వెంకటేశ్వర రావు
117కొత్తగూడెంశ్రీ వనమా వెంకటేశ్వర రావుశ్రీ కె సాంబశివరావు (సీపీఐ)శ్రీ ఎ సురేందర్ రావు (జనసేన)శ్రీ ఎర్ర కామేష్
118అశ్వారావుపేట (ST)శ్రీ మెడ్చ నాగేశ్వర రావుశ్రీ జారే ఆదినారాయణశ్రీ ఎం ఉమాదేవి (జనసేన)
119భద్రాచలం (ST)శ్రీ డాక్టర్ తెల్లం వెంకట్ రావుశ్రీ పొదెం వీరయ్యశ్రీ కుంజా ధర్మారావు

ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన కాంగ్రెస్… తెలంగాణ లో కూడా తమ పార్టీ జండాను పాతాలని గట్టిగానే ప్రయత్నిస్తోమ్ది.

డబల్ ఇంజిన్ సత్కార్ అనే నినాదంతో… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఈసారి తెలంగాణ రాష్ట్రంపై కూడా పట్టు సాధించాలని తహతహలాడుతోంది.

Telangana assembly elections, MLA Candidates Full List being updated…

ALSO READ: హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా..? పూర్తి వివరాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్...

రైతుల కోసం రేపు బండి సంజయ్ ‘రైతు దీక్ష’

Telangana: రైతుల కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష పేరుతో నిరసన తెలిపనున్నారు (Bandi Sanjay...

బీజేపీ లో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై

మాజీ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై ఇవాళ చెన్నై లో కేంద్ర మంత్రి,...

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు పంపినట్లు సమాచారం (Telangana...

ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు… జూన్ 4న లెక్కింపు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల (Andhra Pradesh Elections 2024) చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను...

నిడదవోలు జనసేన MLA అభ్యర్థిగా శ్రీ కందుల దుర్గేష్

జనసేన మరో MLA అభ్యర్థిని ప్రకటించింది. జనసేన, టీడీపీ, బీజేపీ, కూటమిలో భాగంగా నేడు నిడదవోలు (Nidadavole) అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్ధిగా...

నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు (గురువారం) ఢిల్లీ కి వెళ్లనున్నట్లు సమాచారం...

Gautam Gambhir: రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్ బై

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక ప్రకటన చేశారు. తనను రాజకీయాల నుంచి తొలగించాలి అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...

మా అన్న పార్టీ వైసీపీకి ఓటు వెయ్యదు: వైఎస్. సునీతా రెడ్డి

మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి సంచల వ్యాఖ్యలు (YS Sunitha Reddy Comments on Jagan YSRCP...